బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌పై తాను దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసులో పోలీసులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు తనుశ్రీ దత్తా. పటేకర్ వేధింపులకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని బీ సమ్మరీ నివేదికలో పోలీసులు పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
గతంలోనూ పలువురు సినీ పరిశ్రమకు చెందిన మహిళలపై నానా పటేకర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు తనుశ్రీ.
ఇదీ చూడండి: తనుశ్రీ లైంగిక వేధింపుల కేసులో నివేదిక దాఖలు