హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూపరిషత్ డిమాండ్ చేసింది. సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ను కలిసి వీహెచ్‌పీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ సభలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సీఎం మాట్లాడారని, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి రెచ్చగొట్టేలే వ్యవహరించడం సరికాదన్నారు.
ఇవీ చూడండి:గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్..!