ETV Bharat / briefs

వినోద్​కుమార్​ను గెలిపించాలి

ప్రజాసంక్షేమం కోసం పరితపించే కరీంనగర్​ ఎంపీ వినోద్​కుమార్​ను ప్రజలు మరోసారి గెలిపించాలని రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ కోరారు.

రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్
author img

By

Published : Mar 13, 2019, 10:55 PM IST

ఉద్యమకారుడు, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కష్టపడే కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్‌ను ప్రజలు మరోసారి గెలిపించాలని తెరాస రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్‌ కోరారు. కరీంనగర్‌లో నిర్వహించిన సమావేశంలో తెరాస ప్రభుత్వం బలహీన వర్గాల కోసం అమలు చేస్తున్న పథకాలను ఆయన వివరించారు.

ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వినోద్‌కుమార్‌ ప్రస్తుతం రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాల రూపకల్పనలోను ఎన్నో సలహాలు సూచనలు చేశారని పేర్కొన్నారు. రాబోయే మూడు రోజుల పాటు గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహించి ఈనెల 17న కరీంనగర్‌లో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సభను విజయవంతం చేయాలని బండ ప్రకాశ్‌‌ సూచించారు.

రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్

ఇవీ చూడండి:అయితే భోఫోర్స్ లేకుంటే రఫేలా?

Intro:TG_MBNR_10_13_VERUSHANAGA_RAITHULA_ANDOLANA_AVB_C8
CENTER:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:9885989452
( ) రైతులకు మద్దతు ధర కల్పించాలని ని నాగర్ కర్నూలు మార్కెట్ యార్డ్ ముందు రైతులు ఆందోళనకు దిగారు .గత కొద్ది రోజులుగా మార్కెట్ యార్డుకు వేరుశనగ పెద్దఎత్తున రైతులు తీసుకొస్తున్నారు. గత వారంరోజులుగా ధరలు పడిపోతున్నాయి. ఈరోజు క్వింటాల్కు 3,500 ధర మాత్రమే పలకడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించారు .రెండు గంటలుగా రాస్తారోకో నిర్వహిస్తున్నారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మార్కెట్ యార్డుకు జెసి శ్రీనివాస్ రెడ్డి చేరుకొని మార్కెట్ యార్డు అధికారుల అధికారులు రైతులతో ట్రేడర్స్ తో చర్చలు జరుపుతున్నారు .ఆందోళన ఇంకా కొనసాగుతుంది .Av

Body:TG_MBNR_10_13_VERUSHANAGA_RAITHULA_ANDOLANA_AVB_C8

Conclusion:TG_MBNR_10_13_VERUSHANAGA_RAITHULA_ANDOLANA_AVB_C8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.