ETV Bharat / briefs

''స్టింగ్​ ఆపరేషన్​ పూర్తి వివరాలు తెలపండి'' - America

'యూనివర్సిటీ ఆఫ్​ ఫార్మింగ్టన్​' కేసు పూర్తి వివరాలు తెలపాలని అమెరికా చట్టసభసభ్యులు కోరారు.

యూనివర్సిటీ ఆఫ్​ ఫార్మింగ్టన్
author img

By

Published : Feb 7, 2019, 10:54 AM IST

నకిలీ విశ్వవిద్యాలయం కేసులో అమెరికాలో పట్టుబడ్డ విదేశీ విద్యార్థులను సరైన రీతిలో విచారించాలని 'డిపార్ట్​మెంట్​ ఆఫ్​ హోమ్​లాండ్​ సెక్యూరిటీ' అధికారులను కోరారు అమెరికా చట్టసభ్యులు.

అధికారులు యూనివర్సిటీ ఆఫ్​ ఫార్మింగ్టన్​ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలపాలని భారతీయ అమెరికన్​ రాజా క్రిష్టమూర్తి నేతృత్వంలోని​ చట్టసభ్యులు కోరారు.

ఈ మేరకు డీహెచ్​ఎస్​(డిపార్ట్​మెంట్​ ఆఫ్​ హోమ్​లాండ్ సెక్యూరిటీ​), ఐసీఈ(యూఎస్​ ఇమ్మిగ్రేషన్​ అండ్​ కస్టమ్స్​ ఎన్​ఫోర్స్​మెంట్​) లకు లేఖ రాశారు. అధికారులు పూర్తి వివరాలు పంచుకోవాలని, భారత విద్యార్థుల సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేయాలని కోరారు.

"విదేశీ విద్యార్థులను సరైన పద్ధతిలో విచారించాలి. చట్టపరంగా అన్ని హక్కులు వారికి కలిగించాలని డీహెచ్​ఎస్​, ఐసీఈని కోరాం. నేరం చేయని వారు న్యాయవాదులను కలిసే వెసులుబాటుతో పాటు బెయిల్​పై విడుదలయ్యే అవకాశం కల్పించాలనీ స్పష్టం చేశాం. భారతీయ విద్యార్థుల పూర్తి సమాచారం అందించి, విద్యార్థులు భారత దౌత్య అధికారులతో మాట్లాడేలా చూడాలని డీహెచ్​ఎస్​, ఐసీఈకి విన్నవించాం."
- రాజా క్రిష్ణమూర్తి, అమెరికా చట్టసభ్యుడు

మిషిగాన్​లో నకిలీ విశ్వవిద్యాలయమైన 'యూనివర్సిటీ ఆఫ్​ ఫార్మింగ్టన్​' కేసులో గత నెలలో 129 మంది భారతీయ విద్యార్థులను డీహెచ్​ఎస్​ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫలితంగా వేల మైళ్ల దూరం నుంచి అమెరికాలో చదువుకోవాలని వచ్చిన వారి జీవితాలు అయోమయంలో పడ్డాయి.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding Denmark, Finland, Norway, Sweden, Germany, Slovakia, Russia, United States and Canada - unless a separate agreement with the NHL is reached. Scheduled news bulletins only. Max use 10 minutes per week, and no more than 2 minutes of footage in any single programme and no more than 60 seconds of any single game. No archive. All usage subject to rights licensed in contract. For a separate licensing agreement in embargoed countries contact Peg Walsh (PWalsh@nhl.com). For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Scotiabank Arena, Toronto, Ontario, Canada. 6th February 2019.
1. 00:00 Iso of Auston Matthews
First Period
2. 00:07 Patrick Marleau slap shot from the slot, stopped by Craig Anderson
3. 00:14 Craig Anderson great save on a scoring chance by Nazem Kadri
4. 00:24 Replay of Craig Anderson save
5. 00:30 GOAL - Zach Hyman, Toronto 1-0
6. 00:41 Replay of goal
7. 00:47 Frederik Andersen great save on scoring chance by Jean-Gabriel Pageau
8. 00:51 GOAL - Magnus Paajarvi, Tied 1-1
9. 01:03 Replay of goal
Second Period
10. 01:09 Scoring attempted by Brady Tkachuk stopped by Frederik Andersen, play under review
11. 01:17 Review of scoring chance
12. 01:29 Referee calls no goal
13. 01:34 GOAL - Matt Duchene, Ottawa 2-1
14. 01:48 Replay of goal
15. 02:06 Thomas Chabot semi-breakaway stopped by Frederik Andersen
16. 02:11 GOAL - Andreas Johnsson, Tied 2-2
17. 02:20 Replay of goal
18. 02:27 GOAL - Auston Matthews, Toronto 3-2
19. 02:46 Replay of goal
20. 3:05 GOAL - John Tavares, Toronto 4-2
21. 03:17 Replay of goal
Third Period
22. 03:30 GOAL - Thomas Chabot, Toronto 4-3
23. 03:40 Replay of goal
24. 03:55 GOAL - Magnus Paajarvi, Tied 4-4
25. 04:05 Replay of goal
26. 04:21 GOAL - Morgan Rielly, Toronto 5-4
27. 04:34 Replay of goal
28. 04:43 Craig Anderson stops Mitch Marner's scoring chance from the slot
29. 04:48 Maple Leafs celebrate the win
FINAL SCORE: Toronto Maple Leafs 5, Ottawa Senators 4
SOURCE: NHL
DURATION: 04:51
STORYLINE:
Morgan Rielly broke a tie midway through the third period to lead the Toronto Maple Leafs past the Ottawa Senators 5-4 on Wednesday night.
Rielly who started the rush, took a Zach Hyman backhand pass to score his 14th goal of the season and his career-high 53rd point.
Hyman opened the scoring for Toronto in the first period.
Auston Matthews, Andreas Johnsson and John Tavares also scored for the Maple Leafs, who have won three straight games.
Magnus Paajarvi scored twice for the Senators in the loss, including early in the third period to tie the game at four.
Mitch Marner recorded his 45 assist of the season. He had his 14th multi-assist and 20th multi-point game.
Newly acquired Maple Leafs defenseman Jake Muzzin played his 500th NHL game.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.