ETV Bharat / briefs

సర్వసతి పూజలో అపశ్రుతి - పుడ్​ పాయిజన్​

ప్రసాదం తిని  50  మంది  పాఠశాల విద్యార్థులకు అస్వస్థత.

సరస్వతి పూజలో వికటించిన ప్రసాదం
author img

By

Published : Feb 10, 2019, 11:14 PM IST

ఝార్ఖండ్​ లోహర్​దాగాలో సర్వసతి పూజ సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకొంది. పూజానంతరం ప్రసాదం తిని 50 మంది పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరందరూ 6-7 సంవత్సరాల్లోపు పిల్లలే.

వైద్యుడు​ కుమార్​ తెలిపిన వివరాలు ప్రకారం ప్రసాదం తిన్న వెంటనే విద్యార్థులు వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. ప్రసాదంగా బూందీని పంచారు. ప్రస్తుతం వీరు ప్రమాదం నుంచి బయటపడ్డారని వైద్యులు తెలిపారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.