బ్రెజిల్‌లోని సావోపాలో నగరంలోని ఓ పాఠశాల కాల్పుల మోతతో దద్దరిల్లింది. తుపాకీతో వచ్చిన ఇద్దరు ఆగంతకులు అక్కడ ఉన్న వారిపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. 15 మందికి గాయాలపాలయ్యాయి.మరణించిన వారిలోవిద్యార్థులు కూడాఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
కాల్పులు జరిపాక ఇద్దరు ఆగంతకులుఆత్మహత్యకు పాల్పడ్డారు.