సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బాహ్య వలయ రహదారి కూడలిలో అపహరణకు గురైన యాచకులకు చెందిన రెండు నెలల బాబు ఆచూకీ రెండు రోజులైనా.. లభించలేదు. ఆదివారం కిడ్నాప్‌నకు గురైన బిడ్డ తల్లిదండ్రులను వెంటబెట్టుకొని కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు మూడు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలు, కాల్ డేటా ఆధారంగా కేసు విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: యాచకురాలి బిడ్డనూ ఎత్తుకెళ్లారు...!