ETV Bharat / briefs

అంబేడ్కర్​ విగ్రహాన్ని పునః ప్రతిష్టించాలి - statue

హైదరాబాద్​ పంజాగుట్టలో అంబేడ్కర్​ విగ్రహాన్ని తొలగించడాన్ని ఖండిస్తూ మెదక్​ జిల్లా నర్సాపూర్​లో ఎస్సీ, ఎస్టీ సంఘాలు ధర్నా చేశాయి.

అంబేడ్కర్​ విగ్రహం వద్ద ధర్నా
author img

By

Published : Apr 22, 2019, 3:35 PM IST

రాష్ట్రరాజధాని హైదరాబాద్​లో అంబేడ్కర్​ విగ్రహాన్ని తొలగించడాన్ని ఖండిస్తూ మెదక్​ జిల్లా నర్సాపూర్​లో ఎస్సీ, ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. విగ్రహాన్ని పంజాగుట్టలో తొలగించిన చోటనే ఏర్పాటు చేయాలని... లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు.

అంబేడ్కర్​ విగ్రహం వద్ద ధర్నా

ఇదీ చదవండిః తాగునీటి విషయంలో సర్పంచ్​పై వాటర్​మ్యాన్ దాడి

Intro:ఈరోజు ప్రపంచ ధరిత్రి దినోత్సవం భూమి లేనిదే మానవాళికి బ్రతుకు లేదు
భూమి బ్రతుకు నిస్తుంది
భూమి భరిస్తుంది
భూమి బుక్తిని ఇస్తుంది

Body:మానవాళి భూమిని భుజిస్తున్నారు, బేరసారాలు ఆడుతున్నారు.
మానవాళి నిత్యకృత్యాల వల్ల
భూమి భీతిల్లి పోతుంది
భూమి బోర్ అంటుంది
భూమి భగ్గుమంటుంది
భూమి భరించలేక ఉంది
భూమి భూకంపం అవుతుంది
భూమి బద్దలవుతోంది
భూమి బలి అవుతుంది

Conclusion:భూమి మీద పుట్టాము
భూమి మీద పెరుగుతున్న ము
భూమి మీద బ్రతుకుతున్నాము చివరికి భూమిలో కలిసి పోతాము
మరి భూమిని బ్రతికించు కుంటేనే కదా భూమి మనకూ మన భవిష్యత్ తరాలకు బ్రతుకునూ భరోసాను ఇస్తుంది

బిక్షపతి దుబ్బాక ఈటీవీ భారత్ న్యూస్ కంట్రిబ్యూటర్
9701505155.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.