ETV Bharat / briefs

చేవెళ్ల సిద్ధం... 7 అసెంబ్లీ సెగ్మెంట్లు, 43 రౌండ్లు - PARLIAMENT

మే 23న నిర్వహించనున్న లోక్​సభ స్థానాల ఓట్ల లెక్కింపునకు దేశమంతా సిద్ధమవుతోంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంటు స్థానానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి లోకేశ్​ కుమార్​ వివరించారు. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 43 రౌండ్లు... అత్యల్పంగా వికారాబాద్​ సెగ్మెంట్​లో 19 రౌండ్లతో ఓట్ల లెక్కింపు జరపునున్నట్లు తెలిపారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి
author img

By

Published : May 21, 2019, 6:26 PM IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్ సభ స్థానానికి జరిగిన ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ తెలిపారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 43 రౌండ్ల ద్వారా చేవెళ్ల ఫలితాన్ని తేల్చనున్నట్లు స్పష్టం చేశారు. శంషాబాద్ మండలం పాలమాకులలోని బీసీ వసతిగృహంలో ఏర్పాటు చేసినట్లు లోకేశ్​కుమార్​ పేర్కొన్నారు. శేరిలింగంపల్లిలో అత్యధికంగా 43 రౌండ్లు, వికారాబాద్ సెగ్మెంట్​లో అత్యల్పంగా 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్న శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం సెగ్మెంట్లలో ఓట్ల లెక్కింపు కొంత ఆలస్యమయ్యే అవకాశముందని అభిప్రాయపడుతున్న లోకేశ్ కుమార్​తో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి...

అన్ని ఏర్పాట్లు పూర్తి

ఇవీ చూండడి: ఉగ్రరూపంతో ఉడికిస్తున్న భానుడు

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.