ETV Bharat / briefs

అడిడాస్​తో ఒప్పందాన్ని పొడిగించిన రోహిత్ శర్మ

భారత క్రికెటర్ రోహిత్ శర్మ.. ప్రముఖ క్రీడా ఉత్పత్తుల సంస్థ అడిడాస్​తో ఒప్పందాన్ని పొడిగించుకున్నాడు.

అడిడాస్​తో ఒప్పందాన్ని పొడిగించిన రోహిత్ శర్మ
author img

By

Published : Mar 26, 2019, 4:19 PM IST

భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ.. అడిడాస్ సంస్థతో తన ఒప్పందాన్ని పొడిగించుకున్నాడు. ఈ సంస్థ ఉత్పత్తులు క్రీడాకారులకు ఎంతో అనువుగా ఉంటాయని తెలిపాడు.

2013 నుంచి రోహిత్ శర్మ ఈ కంపెనీతో కొనసాగుతున్నాడు. ఈ మధ్యే టీమిండియా తరఫున వేగంగా వన్డేల్లో 8,000 పరుగులు చేసిన మూడో బ్యాట్స్​మెన్​గా నిలిచాడు.

అడిడాస్ సంస్థ ఉత్పత్తులు క్రీడాకారులకు ఎంతో సహాయపడుతున్నాయి. గాయలవ్వకుండా రక్షిస్తున్నాయి. క్రీడా ఉత్పత్తుల విక్రయాల్లో ఈ బ్రాండ్ ముందుంది. మా బంధం మరింత బలపడాలని కోరుకుంటున్నా -రోహిత్ శర్మ, భారత క్రికెటర్

స్ప్రింటర్ హిమాదాస్, హాకీ క్రీడాకారుడు మన్​ప్రీత్ సింగ్, హెఫ్టాథ్లెట్ స్వప్నా బర్మాన్... ఇప్పటికే ఈ అడిడాస్​తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
IDF HANDOUT - AP CLIENTS ONLY
++THE ASSOCIATED PRESS CANNOT INDEPENDENTLY VERIFY THE CONTENT OF IDF (ISRAEL DEFENSE FORCE) VIDEO ++
++MUTE FROM SOURCE++
Gaza Strip – 25 March 2019
1. Various of what Israel Defense Force says are strikes carried out against Hamas targets in the Gaza Strip
STORYLINE:
Israeli aircraft bombed targets across the Gaza Strip early Tuesday, the second day of cross-border fighting that erupted in the last stretch of a closely contested general election in Israel.
The latest violence was triggered by a surprise rocket fired early Monday from Gaza, a territory ruled since 2007 by the Islamic militant group Hamas.
The rocket slammed into a house in central Israel and injured seven people.
In response, Israeli Prime Minister Benjamin Netanyahu said he would cut short a visit to Washington.
He added that Israel sent troop reinforcements to the Gaza border and Hamas leaders went into hiding — signals that both sides are heading into perhaps the most serious confrontation since a 2014 Israel-Hamas war.
Netanyahu is in a tight race for re-election against former army chief Benny Gantz.
Just two weeks before the April 9 vote, he faces tough criticism from political rivals, including in his own right-wing political camp, who accuse him of being too soft on Hamas.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.