ETV Bharat / briefs

సెప్టెంబర్​లోగా అర్బన్​ భగీరథ పూర్తవ్వాలి

అర్బన్ మిషన్ భగీరథలో భాగంగా నిర్మిస్తున్న ఓవర్​హెడ్ ట్యాంక్​లన్నింటినీ పూర్తి చేసి సెప్టెంబర్​ చివర్లోగా అందుబాటులోకి తేవాలని పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ అధికారులను ఆదేశించారు. పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

భగీరథ పూర్తవ్వాలి
author img

By

Published : Jun 11, 2019, 8:51 PM IST

అర్బన్ మిషన్ భగీరథ, అమృత్, పట్టణాభివృద్ధి ప్రాజెక్ట్ పనుల పురోగతులపై పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్​ కుమార్​ సమీక్ష నిర్వహించారు. అమృత్ కింద 1550 కోట్ల రూపాయలతో పది పట్టణాల్లో చేపట్టిన మంచినీటి పథకాలు 85 శాతం పూర్తయ్యాయని తెలిపారు. జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్, అధికారులతో సమావేశమై ఎస్సార్డీపీ పథకంలో చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించారు.

ప్రపంచ బ్యాంక్​ సాకారంతో...

ప్రపంచ బ్యాంకు నిధులతో పట్టణాభివృద్ధి ప్రాజెక్ట్ ద్వారా ఆర్మూర్, మణుగూరు, జమ్మికుంటలో చేపట్టిన పనులు తుది దశకు చేరుకున్నాయని వెల్లడించారు. హుజురాబాద్, మెదక్, కొత్తగూడెం, కొల్లాపూర్​లలో పనులు కొనసాగుతున్నాయని... వచ్చే నెల మొదటి వారం నుంచి అన్ని పట్టణాల్లో పర్యటించి పనుల పురోగతిని పరిశీలిస్తానని అరవింద్ కుమార్ పేర్కొన్నారు.

సెప్టెంబర్​లోగా అర్బన్​ భగీరథ పూర్తవ్వాలి

ఇవీ చూడండి: రవిప్రకాశ్​ బెయిల్​ పిటిషన్​ విచారణ మళ్లీ వాయిదా

Intro:Contributor: Anil
Center: Tungaturthi
Dist: Suryapet.
గ్రామ రెవిన్యూ సహాయకులు (వి ఆర్ ఎ)లను పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేయలనే నిర్ణయం సరైంది కాదని తమను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని రెవెన్యూ వ్యవస్థ సంస్కరణలను స్వాగతిస్తాం తప్ప పంచాయతీరాజ్ కానీ ఏ ఇతర శాఖలో విలీనం చేస్తే ఊరుకోమని, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని,తెలంగాణ రాష్ట్ర గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘాల రాష్ట్ర కార్యదర్శి దాసరి వీరన్న అన్నారు.
యాదాద్రి యాదాద్రి భువనగిరి మోత్కూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో అన్నారు. వేలాది మంది విఆర్ఏ ఉన్న రెవిన్యూ ఇతర శాఖల లోకి మారిస్తే పరిస్థితి మరింత అధ్వాన్నంగా అవుతుందని, భూప్రక్షాళన కార్యక్రమంలో రేయింబవళ్లు కష్టపడి విధులు నిర్వహిస్తూ రెవెన్యూ అధికారులకు తమ వంతు సహాయాన్ని అందిస్తారని ఇంతలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం సబబు కాదని అన్నారు. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది వాఆర్ఏ ల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నారని ప్రభుత్వం మరో సారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.