హిందీ భాషను దక్షిణాది రాష్ట్రాల్లో నిర్భంద పాఠ్యాంశం చేయాలన్న కస్తూరి రంగన్ కమిటీ సిఫార్సును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. ఇది మా అస్తిత్వంపై దాడి అని ఉద్ఘాటించారు. దేశంలోనే ఎక్కువ మంది మాట్లాడే రెండో భాషగా ఉన్న తెలుగు పాలకుల నిర్లక్ష్యం వల్లే మూడో స్థానానికి దిగజారిపోయిందని ఆరోపించారు. హిందీ రాష్ట్రాల్లో తెలుగు భాషను కూడా నిర్భందం చేయగలరా అంటూ ట్వీట్ చేశారు ఎంపీ రేవంత్ రెడ్డి. హిందీని మాపై రుద్దాలన్న ప్రతిపాదనపై కేంద్రం వెంటనే వివరణ ఇవ్వాలని కోరారు.
-
హిందీని దక్షిణాది రాష్ట్రాలపై నిర్భంద పాఠ్యాంశం చేయాలన్న కస్తూరీ రంగన్ కమిటీ సిఫార్సును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది మా అస్తిత్వంపై దాడి. దేశంలోనే ఎక్కవ మంది మాట్లాడే రెండో భాషగా ఉన్న తెలుగు పాలకుల నిర్లక్ష్యంతో మూడో స్థానానికి దిగజారింది.
— Revanth Reddy (@revanth_anumula) June 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">హిందీని దక్షిణాది రాష్ట్రాలపై నిర్భంద పాఠ్యాంశం చేయాలన్న కస్తూరీ రంగన్ కమిటీ సిఫార్సును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది మా అస్తిత్వంపై దాడి. దేశంలోనే ఎక్కవ మంది మాట్లాడే రెండో భాషగా ఉన్న తెలుగు పాలకుల నిర్లక్ష్యంతో మూడో స్థానానికి దిగజారింది.
— Revanth Reddy (@revanth_anumula) June 3, 2019హిందీని దక్షిణాది రాష్ట్రాలపై నిర్భంద పాఠ్యాంశం చేయాలన్న కస్తూరీ రంగన్ కమిటీ సిఫార్సును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది మా అస్తిత్వంపై దాడి. దేశంలోనే ఎక్కవ మంది మాట్లాడే రెండో భాషగా ఉన్న తెలుగు పాలకుల నిర్లక్ష్యంతో మూడో స్థానానికి దిగజారింది.
— Revanth Reddy (@revanth_anumula) June 3, 2019
-
హిందీ రాష్ట్రాలలో తెలుగు భాషను కూడా నిర్భందం చేయగలరా? హిందీని మాపై రుద్దాలన్న ప్రతిపాదన పై తక్షణమే కేంద్రం వివరణ ఇవ్వాలి. @ShashiTharoor @hd_kumaraswamy #SouthrejectsHindiImposition @HRDMinistry
— Revanth Reddy (@revanth_anumula) June 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">హిందీ రాష్ట్రాలలో తెలుగు భాషను కూడా నిర్భందం చేయగలరా? హిందీని మాపై రుద్దాలన్న ప్రతిపాదన పై తక్షణమే కేంద్రం వివరణ ఇవ్వాలి. @ShashiTharoor @hd_kumaraswamy #SouthrejectsHindiImposition @HRDMinistry
— Revanth Reddy (@revanth_anumula) June 3, 2019హిందీ రాష్ట్రాలలో తెలుగు భాషను కూడా నిర్భందం చేయగలరా? హిందీని మాపై రుద్దాలన్న ప్రతిపాదన పై తక్షణమే కేంద్రం వివరణ ఇవ్వాలి. @ShashiTharoor @hd_kumaraswamy #SouthrejectsHindiImposition @HRDMinistry
— Revanth Reddy (@revanth_anumula) June 3, 2019
ఇవీ చూడండి: స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఘనవిజయం