ETV Bharat / briefs

చర్చలు విఫలం...మూడో రోజూ పట్టాలపైనే - రైలు

రాజస్థాన్​ ప్రభుత్వంతో చర్చలు విఫలమవటం వల్ల గుజ్జర్లు మూడో రోజూ రైలు పట్టాలపైనే నిరసనలు కొనసాగిస్తున్నారు.

రెండో రోజు గుజ్జర్ల నిరసనలు
author img

By

Published : Feb 10, 2019, 5:07 AM IST

Updated : Feb 10, 2019, 9:11 AM IST

పట్టాలపై గుజ్జర్ల నిరసనలు
ప్రభుత్వంతో చర్చలు విఫలమవడం వల్ల గుజ్జర్లు మూడో రోజూ రైలు పట్టాలపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల అధికారులు దాదాపు 200 రైళ్లలో కొన్నింటిని రద్దు చేసి, మరికొన్నింటిని దారిమళ్లించారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు గుజ్జర్లు.
undefined

గుజ్జర్​ ఆరక్షన్​ సంఘర్ష్​ సమితి అధ్యక్షుడు కిరోరి సింగ్​ బైంస్లా ఆధ్వర్యంలో పట్టాలపై బైటాయించారు. బైంస్లా, ఆయన అనుచరులతో పర్యటక మంత్రి విశ్వేంద్ర సింగ్​ సహా సీనియర్​ ఐఏఎస్​ అధికారులు నీరజ్​ కే పావన్​లు చర్చలు జరిపినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఆదివారం మరోసారి చర్చలకు రావాలని, రైలు మార్గాలను ఖాళీ చేయాలని పర్యటక మంత్రి నిరసనకారులను కోరారు.

గుజ్జర్లు, రాయిక-రెబరీ, గడియా లుహార్​, బంజారా, గడారియా సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో భాజపా హామీ ఇచ్చిందని, దీన్ని సాధించుకునే వరకు వెనక్కి తగ్గబోమని బైంస్లా అన్నారు.

ఆందోళన చేస్తున్న ఐదు సామాజిక వర్గాలు అత్యంత వెనకబడిన వర్గాల కింద ఒక శాతం ప్రత్యేక కోటా పొందుతున్నారు. దీనికి అదనంగా ఓబీసీ రిజర్వేషన్లు కూడ పొందుతున్నారు.

AP Video Delivery Log - 2200 GMT News
Saturday, 9 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2144: Croatia Serbia Waterpolo Pt No Access Croatia/Pt No Access Serbia 4195282
Water polo players run for cover to evade attack
AP-APTN-2112: Spain Morocco Protest AP Clients Only 4195281
Asylum seekers march to Spain's border with Morocco
AP-APTN-2053: Brazil Fire Flamengo AP Clients Only 4195277
Flamengo CEO: We are helping authorities
AP-APTN-2040: Serbia Kosovo Protest AP Clients Only 4195276
Serbs protest President Vucic for 10th week
AP-APTN-2031: US MA Warren Bid AP Clients Only 4195275
US Senator Warren makes presidential bid official
AP-APTN-2014: Italy Carnival AP Clients Only 4195274
Famous Viareggio carnival dedicated to women
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 10, 2019, 9:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.