ETV Bharat / briefs

రవళి మృతి - warangle]

వరంగల్ పెట్రోల్​ దాడి ఘటనలో తీవ్ర గాయాలపాలైన రవళి మృతి చెందింది. వారం రోజులుగా మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచింది.

రవళి మృతి
author img

By

Published : Mar 4, 2019, 7:43 PM IST

ప్రేమోన్మాది దాడిలో తీవ్రగాయాలపాలై సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రవళి మృతి చెందింది. వరంగల్‌ అర్బన్​ జిల్లా హన్మకొండలో గత నెల 27న రవళిపై పెట్రోల్ పోసి సహచర విద్యార్థి అన్వేష్ నిప్పంటించాడు. తీవ్రగాయాలతో వారం రోజులుగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.

ఇవీ చూడండి:మళ్లీ తెరాస ఆకర్ష్

Intro:tg_wgl_38_04_swamy_vaari_vahana_seva_av_g2
contributor_akbar_palakurthy_division
( )ప్రముఖ శైవ క్షేత్రం వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సింహ వాహన సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సింహ వాహనం పై స్వామి వారిని ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. కోలాటాలు ఆడుతూ నృత్యాలు చేస్తూ పాటలతో స్వామి వారిని ఊరేగించారు. ప్రత్యేక పూజలు, పాటలతో ఆలయ ప్రాంతం మారుమోగింది.

Body:s

Conclusion:ss
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.