ETV Bharat / briefs

రోడ్డు ప్రమాదంలో మూడు ముక్కలైన శరీరం - RAOD ACCIDENT

సికింద్రాబాద్​ ఎలిఫెంటా బ్రిడ్జి వద్ద ఇవాళ తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాజ్​ హుస్సేన్​ అనే వ్యక్తిపై లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనతో అతని శరీరం మూడు ముక్కలైంది.

రోడ్డు ప్రమాదంలో మూడు ముక్కలైన శరీరం
author img

By

Published : May 31, 2019, 4:11 PM IST

రోడ్డు ప్రమాదంలో మూడు ముక్కలైన శరీరం

సికింద్రాబాద్​లో శుక్రవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్​ రైల్వే ఫైల్​ బస్టాండ్​ నుంచి చిలకలగూడ వైపు వెళ్తున్న తాజ్​ హుస్సేన్​ అనే వ్యక్తిపై లారీ దూసుకెళ్లడం వల్ల తన శరీరం మూడు ముక్కలైంది. చిలకలగూడ స్థానికుడైన మృతుడు డ్రైవర్​గా పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తన పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా.. ఎలిఫెంటా బ్రిడ్జి వద్ద ఈ ప్రమాదం జరిగింది. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరిలించారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబీకులు తీవ్ర విషాదంలో మునిగారు.

ఇవీ చూడండి: రహదారిపై హత్య... నరుకుతుండగా వేడుక చూసిన స్థానికులు

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.