బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ 1983 క్రికెట్ ప్రపంచకప్ నేపథ్యంతో వస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. దానికి సంబంధించిన ప్రాక్టీసులో పాల్గొంటున్నాడు. ఇందులో కపిల్ పాత్ర పోషిస్తున్న రణ్వీర్.. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల స్టేడియంలో శిక్షణ మొదలు పెట్టేశాడు. దీనికి '83' భారత జట్టు సభ్యులు కపిల్ దేవ్ తదితరులు హాజరయ్యారు. ఇప్పుడు ఆ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
-
🎥| Ranveer Singh greeting the fans at Dharamsala cricket ground ♥️
— RanveerSingh TBT | #83🏏♥️ (@RanveerSinghtbt) April 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
-
He is So CUTE 😂♥️♥️ pic.twitter.com/fPYiuHtXv0
">🎥| Ranveer Singh greeting the fans at Dharamsala cricket ground ♥️
— RanveerSingh TBT | #83🏏♥️ (@RanveerSinghtbt) April 4, 2019
-
He is So CUTE 😂♥️♥️ pic.twitter.com/fPYiuHtXv0🎥| Ranveer Singh greeting the fans at Dharamsala cricket ground ♥️
— RanveerSingh TBT | #83🏏♥️ (@RanveerSinghtbt) April 4, 2019
-
He is So CUTE 😂♥️♥️ pic.twitter.com/fPYiuHtXv0
స్టేడియంలో అభిమానులతో కలిసి సందడి చేశాడు రణ్వీర్. కొందరికి అతడితో సెల్ఫీలు తీసుకునే అదృష్టమూ దక్కింది.
ఈ సినిమా మే15 నుంచి షూటింగ్ జరుపుకోనుంది. అందుకే చిత్రబృందం మొత్తం ప్రాక్టీసులో మునిగి తేలుతున్నారు. కబీర్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ చిత్రం తర్వాత కరణ్ జోహర్ తెరకెక్కిస్తున్న 'తఖ్త్' సినిమాలో నటించనున్నాడీ హీరో. కరీనా కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
ఇవీ చదవండి: