ETV Bharat / briefs

చరణ్​కు గాయం..'ఆర్​ఆర్​ఆర్​'​ షూటింగ్​కు బ్రేక్​

హీరో రాంచరణ్​ జిమ్​లో కఠోరసాధన చేస్తుండగా గాయమైంది. 'ఆర్.ఆర్.ఆర్​'లో అతడికి సంబంధించిన షెడ్యూల్ మూడు వారాలు వాయిదా పడింది.

author img

By

Published : Apr 3, 2019, 6:05 PM IST

Updated : Apr 3, 2019, 6:13 PM IST

జిమ్ వర్కవుట్స్ చేస్తుండగా రాంచరణ్​కు గాయం

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 'ఆర్.ఆర్.ఆర్'. ప్రస్తుతం పుణెలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇంట్లో జిమ్ వర్కవుట్స్ చేస్తుండగా హీరో రాంచరణ్​కు గాయమైంది. మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చరణ్​కు సూచించారు. ఫలితంగా.. అతడికి సంబంధించిన షెడ్యూల్​ను వాయిదా వేసింది చిత్రబృందం.

ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్, కుమ్రం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఆలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. అజయ్ దేవగణ్​ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30న విడుదలకానుంది.

ఇవీ చదవండి:

AP Video Delivery Log - 0400 GMT News
Wednesday, 3 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0306: SKorea NKorea AP Clients Only 4204121
SKorea renovates video reunion rooms
AP-APTN-0301: Australia Senator Censure No access Australia 4204120
Australian senator censured for NZ mosque comments
AP-APTN-0226: US Trump GOP Dinner 3 AP Clients Only 4204118
Trump: Republicans cannot run from healthcare
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Apr 3, 2019, 6:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.