ETV Bharat / briefs

రెండోరోజు సీబీఐ విచారణకు కోల్​కతా సీపీ ​​ - రెండోరోజు

బంగాల్​ శారదా కుంభకోణం విచారణలో భాగంగా కోల్​కతా పోలీసు కమిషనర్​ రాజీవ్​కుమార్​ను సీబీఐ ​ రెండోరోజూ ప్రశ్నిస్తోంది. తొలిరోజు రాజీవ్​ను దాదాపు తొమ్మిది గంటలు విచారించారు అధికారులు.

రెండోరోజు సీబీఐ విచారణకు కోల్​కతా సీపీ ​​
author img

By

Published : Feb 10, 2019, 2:42 PM IST

కోల్​కతా పోలీస్​ కమిషనర్​ రాజీవ్​కుమార్​ రెండోరోజు విచారణకు షిల్లాంగ్​లోని సీబీఐ కార్యాలయంలో హాజరయ్యారు. శారదా కుంభకోణంపై ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు​. ఈ విచారణను సీబీఐ రికార్డ్​ చేయడం లేదు.

కేసు విచారణలో భాగంగా తృణమూల్​ కాంగ్రెస్​ బహిష్కృత నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కునాల్​ ఘోష్​ ఉదయమే షిల్లాంగ్​ కార్యాలయానికి వచ్చారు. ఆయననూ ప్రశ్నిస్తున్నారు సీబీఐ అధికారులు.

తొలిరోజు తొమ్మిది గంటలు...

తొలిరోజైన శనివారం కోల్​కతా సీపీను దాదాపు తొమ్మిది గంటలపాటు ముగ్గురు సీబీఐ అధికారులు విచారించారు. శారదా కుంభకోణంలో కీలక ఆధారాలను మాయం చేశారని రాజీవ్​పై ఆరోపణలు ఉన్నాయి.

AP Video Delivery Log - 0300 GMT News
Sunday, 10 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0257: Norway Digital Border AP Clients Only 4195297
Norway's border with EU testing digital clearance system
AP-APTN-0229: Lebanon Syria Border No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4195296
New watchtowers and patrol bases set up to police border
AP-APTN-0209: Brazil Flamengo Homage AP Clients Only 4195294
Flamengo fans pay homage outside Maracana stadium
AP-APTN-0153: Haiti Clashes AP Clients Only 4195293
At least one protester dead in anti-govt protests
AP-APTN-0107: NKorea Kim Troops No Access NKorea 4195291
Kim reviews troops on anniversary of Korean People's Army
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.