ETV Bharat / briefs

తితిదేకు పుట్టా రాజీనామా.. కొత్త ఛైర్మన్​గా వైవీ! - ttd board

తితిదే ఛైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేశారు. తదుపరి ఛైర్మన్​గా వైవీ సుబ్బారెడ్డి ఈ శనివారమే నియమితులు అవుతారని తెలుస్తోంది.

ttd
author img

By

Published : Jun 19, 2019, 9:49 PM IST

Updated : Jun 20, 2019, 8:16 AM IST

తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి ఛైర్మన్​ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తితిదే ఈవో సింఘాల్​కు అందజేశారు. తదుపరి ఛైర్మన్​గా వైకాపా సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి నియమితులు కానున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు వైవీ అభ్యర్థిత్వం ఖరారైందని.. శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారని తెలుస్తోంది.

ముందు ఒప్పుకోకపోయినా...

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా విజయం సాధించి ఏపీలో అధికారంలోకి వచ్చినప్పటినుంచీ.. తితిదే పాలకమండలిని రద్దు చేస్తారని చాలామంది భావించారు. ఇదే సమయంలో.. ఛైర్మన్​గా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్​తో పాటు.. పాలకమండలి సభ్యులు తమ బాధ్యతల నుంచి తప్పుకొనేందుకు ముందుకురాలేదు. ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకునేవరకూ వేచిచూస్తామని చెప్పుకొచ్చారు. చివరికి.. తితిదే ఛైర్మన్​గా పుట్టా రాజీనామా చేశారు.

ఇదీ చూడండి: 'మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి'

Hyderabad, June 19 (ANI): In a special drive by the Hyderabad police, as many as 2,220 minors have been booked this year for driving vehicles. "This year, so far 2,220 minors have been booked for driving vehicles and we have filed charge-sheet in around 1,732 cases. The court has imposed a fine of Rs 1, 61, 700 on these minors," Hyderabad's Anil Kumar, Additional Commissioner of Police (Traffic), told ANI. Kumar added that this year no one has been convicted but last year few minors were sent to the juvenile home. As part of the drive, college students were sensitised about the consequences and accidents that result in injuries and deaths. The special drive of the city police will continue until instances of minor driving vehicles come down significantly.
Last Updated : Jun 20, 2019, 8:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.