వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా పులివెందులలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ భయం లేకుండా, మార్పు కోసం ఓటేయాలంటూ పిలుపునిచ్చారు. కడప జిల్లా పులివెందులలో కుటుంబసభ్యులతో కలిసి జగన్ ఓటేశారు. తెదేపాపైనే ఐటీ దాడులు జరగడంపై స్పందించిన జగన్... ఎక్కడ నల్లధనం ఉన్నా ఐటీ దాడులు సహజమన్నారు. తమ దగ్గర నల్లధనం లేకపోవడం వల్లే దాడులు జరగడం లేదని చెప్పారు.
పులివెందులలో కుటుంబసభ్యులతో కలిసి ఓటేసిన జగన్ - jagan cast hid vote
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు.. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి.. కడప జిల్లా పులివెందులలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ భయం లేకుండా, మార్పు కోసం ఓటేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు.
పులివెందులలో కుటుంబసభ్యులతో కలిసి ఓటేసిన జగన్
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా పులివెందులలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ భయం లేకుండా, మార్పు కోసం ఓటేయాలంటూ పిలుపునిచ్చారు. కడప జిల్లా పులివెందులలో కుటుంబసభ్యులతో కలిసి జగన్ ఓటేశారు. తెదేపాపైనే ఐటీ దాడులు జరగడంపై స్పందించిన జగన్... ఎక్కడ నల్లధనం ఉన్నా ఐటీ దాడులు సహజమన్నారు. తమ దగ్గర నల్లధనం లేకపోవడం వల్లే దాడులు జరగడం లేదని చెప్పారు.
Intro:FILENAME: AP_ONG_31_11_OTU_HAKKU_VINIYOGINCHUKUNN_TDP_ABHYRDHI_AJITARAO_AV_C2
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లో ప్రభుత్వ జూనియర్ కళాశాల లోని పోలింగ్ బూత్ 29 లో యర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థి బుదాల అజితరావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Body:kit nom 749
Conclusion:9390663594