ETV Bharat / briefs

పబ్జీని నిషేధించాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి - పబ్జీని నిషేధించాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి

మొన్న పోకిమాన్, నిన్న బ్లూవేల్​, నేడు పబ్జీ.. ఆట ఏదైనా కావొచ్చు. కానీ వాటి వల్ల ప్రాణాలను కూడా తీసుకుంటున్నారు. ఇలాంటి గేమ్స్​ను కేంద్రప్రభుత్వం వెంటనే నిషేధించాలని ​ చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తోంది.

పబ్జీని నిషేధించాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి
author img

By

Published : Apr 5, 2019, 8:45 AM IST

ఆటలంటే.... ఆరోగ్యంతో పాటు ఉత్సాహాన్ని అందించేలా ఉండాలి. ప్రస్తుతం కాలంలో ఆటలకు దూరమై... ఫోన్లల్లో గేమ్స్​ ఆటలకు... అలవాటు పడి ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. పబ్జీ గేమ్​... చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఆకర్షిస్తోంది. ఆ గేమ్​కు బానిసై... మానసికంగా కుంగిపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు.

పిల్లల ప్రాణాలను హరిస్తున్న పబ్జీ గేమ్​ను కేంద్రప్రభుత్వం వెంటనే బ్యాన్​ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుత్​రావు డిమాండ్ చేశారు. రెండురోజుల క్రితం హైదరాబాద్​ మల్కాజిగిరికి చెందిన పదో తరగతి విద్యార్థి ఎక్కువ సమయం మొబైల్​లో గేమ్స్​ ఆడుతున్నాడని తల్లిదండ్రులు మందలించగా... ఆ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

పబ్జీని నిషేధించాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి

ఇదే విషయంపై కేంద్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్​కు విన్నవించినట్లు అచ్యుత్​రావు తెలిపారు. తక్షణమే ఈ గేమ్​ను రద్దు చేస్తూ... కేంద్ర శిశు సంక్షేమ కార్యదర్శి.. అన్ని రాష్ట్రాల ముఖ్యకార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వీలైనంత వరకు ఫోన్లకు, ఇంటర్​నెట్​కు తల్లిదండ్రులు పిల్లల్ని దూరంగా ఉంచాలని... ఈ విషయంలో చిన్నారులపై కఠినంగా వ్యవహరించకుండా సున్నితంగా మందలించాలని అచ్యుత్ రావు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: భారత్​లో సరైన ఆహారం లేక ఇన్ని చావులా?

Intro:slug:TG_NLG_160_4_UTHAM_SABHA_SURYAPET__AVB_C13
రిపోర్టింగ్ అండ్ కెమెరా:: కోరుట్ల వాసు
సెంటర్-- కోదాడ

Body:( )ముదిగొండ లో చెల్లని రూపాయి నల్లగొండలో చెల్లుతుందా! వేమిరెడ్డి నరసింహారెడ్డి ఒక చెల్లని రూపాయి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఒక దొంగ భూముల వ్యాపారి భూ కబ్జాదారులు అయినా వేమిరెడ్డి నరసింహారెడ్డి దొంగ భూములను క్రమబద్ధీకరణ చేసుకోవడానికి టిఆర్ఎస్ దగ్గర బి ఫాం కొన్నాడని విమర్శించాడు. సూర్యాపేట పట్టణంలోని జీవీవి ఫంక్షన్ హాల్లో చివ్వెంల మండల కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ. కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు నల్గొండ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని పేర్కొన్నాడు. వేమిరెడ్డి నరసింహారెడ్డి కి ఓటేస్తే కెసిఆర్ పార్లమెంటుకు వెళ్లి మాట్లాడతాడా అని ఎద్దేవా చేశాడు. ఐదు సంవత్సరాల పాటు ఎంపీలను పక్కన పెట్టుకొని కెసిఆర్ తెలంగాణను నిర్లక్ష్యం చేశారని అన్నారు. మహబూబ్నగర్ ఎంపీ స్థానాన్ని 200 కోట్లకు కెసిఆర్ అమ్ముకునట్లుగ జితేందర్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా చెప్పినారు. నేను 1994 లో ప్రవేశం చేశాను తర్వాత ఐదుసార్లు ఎమ్మెల్యేగా మరియు క్యాబినెట్ మినిస్టర్ గా సేవలందించానని పేర్కొన్నారు. మునుగోడు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన వేమిరెడ్డి నరసింహారెడ్డి ఎంపీ స్థానానికి సరిపోతాడా అని ఎద్దేవా చేశాడు. అత్యంత కష్టకాలంలో తెలంగాణ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడిగా పని చేస్తునాన్నని పేర్కొన్నాడు.

1 బైట్ -ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ నుండి విజయవాడ వరకూ రైల్వే నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పరు
ఈ రైల్వే నిర్మాణం తన చిరకాల కోరికని అన్నారు

Conclusion:ఫోన్ నంబర్ ::9502802407

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.