ETV Bharat / briefs

మావోయిస్టు ప్రాంతాల్లో ముందే ముగిసిన పోలింగ్

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని మూడు పార్లమెంట్​ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం నాలుగు గంటల లోపు క్యూలో ఉన్నవారందరికీ ఓటేసే అవకాశం కల్పిస్తామని అధికారులు వెల్లడించారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్
author img

By

Published : Apr 11, 2019, 5:23 PM IST

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. సాయంత్రం నాలుగు గంటల్లోపు పోలింగ్ కేంద్రాల్లోని క్యూలో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పించామని అధికారులు తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన పెద్దపల్లి పార్లమెంట్​ పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ ముగిసింది.

మహబూబాబాద్ లోక్​సభ పరిధిలోని భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలంలోనూ పోలింగ్ సమయం అయిపోయిందని అధికారులు ప్రకటించారు. ఇటు ఖమ్మం పార్లమెంటు పరిధిలోని కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పోలింగ్ 4 గంటలకే ముగిసింది.

నాలుగు గంటల లోపు క్యూలో ఉన్నవారందరికీ ఓటేసే అవకాశం కల్పిస్తాం : అధికారులు

ఇవీ చూడండి : ఖమ్మంలో ఓటు వేసిన ఎంపీ అభ్యర్థులు

Intro:Contributor :Anil
Center :Tungaturthi
Dist: Suryapet.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా 39 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఉండటంతో ఓటర్లు తమ ఓటు హక్కును మందకొడిగా నెమ్మదిగా వినియోగించుకుంటున్నారు. తుంగతుర్తి లో ని 228 పోలింగ్ బూతులో EVM మొరాయించడంతో ఒక ఓటరు 30 నిమిషాలు వేచి ఉండి తన ఓటును వినియోగించుకున్నారు..ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరక్కుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి.

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.