ETV Bharat / briefs

ఏపీలో తుపాను నుంచి 39 మందిని రక్షించిన అధికారులు

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లాలో తుపాను బీభత్సం సృష్టిస్తోంది. అధికారుల అప్రమత్తతతో ఇక్కడ పెనుప్రమాదం తప్పింది. వంశధార నదిపై రైల్వే వంతెన నిర్మాణ పనులు చేస్తున్న 39 మంది మధ్యప్రదేశ్​కు చెందిన కార్మికులను అధికారులు గుర్తించి రక్షించారు.

author img

By

Published : May 2, 2019, 10:10 PM IST

ఫోని తుపాను

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కామేశ్వరిపేట సమీపంలో మధ్యప్రదేశ్​కు చెందిన 39 మంది రైల్వే కార్మికులు వంతెన నిర్మాణ పనులు చేస్తున్నారు. కొద్ది రోజులుగా వీరు వంతెన వద్ద టెంట్లు వేసుకుని కుటుంబాలతో ఉంటున్నారు. పెను తుపాను గురించి వీరికి తెలియదు. గ్రామానికి దూరంగా వంశధార నది సమీపంలో పనులు నిర్వహించడాన్ని అధికారులు గుర్తించారు. ప్రమాద పరిస్థితులు గుర్తించి... హుటాహుటిన వారిని కామేశ్వరిపేట గ్రామానికి చేర్చారు. పాఠశాలలో వసతి సౌకర్యం కల్పించారు. రెండు రోజులపాటు అటువైపు వెళ్లొద్దని అధికారులు కార్మికులకు సూచించారు.

ఫోని తుపాను నుంచి రక్షించిన అధికారులు

ఇదీ చదవండి : కేటీఆర్​ స్నేహితుడి సంస్థకు ఎందుకు టెండర్​ ఇచ్చారు

Patna (Bihar), May 02 (ANI): Union Minister for Law and Justice Ravi Shankar Prasad hailed the decision of UNSC to list Jaish-e-Mohammed (JeM) chief Masood Azhar as a global terrorist. He said, "It is a huge win for India. Masood Azhar is a terrorist, who killed people. Today because of India's foreign policies and international personae of Prime Minister Narendra Modi, we got this success. It is a win for India's foreign policies."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.