ETV Bharat / briefs

మహాకూటమితో జాగ్రత్త: మోదీ - నరేంద్ర మోదీ

ఛత్తీస్​గఢ్​ అసెంబ్లీ ఎన్నికల్లో భాజాపా ఓటమి అనంతరం ప్రధాని నరేంద్ర మోది తొలిసారి రాష్ట్రంలో పర్యటించారు. మహాకూటమితో జాగ్రత్తగా ఉండాలని ఓటర్లకు మోదీ పిలుపునిచ్చారు.

ఛత్తీస్​గఢ్​ రాయ్​పుర్​ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ
author img

By

Published : Feb 8, 2019, 3:05 PM IST

ఛత్తీస్​గఢ్​ రాయ్​పుర్​ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. పేదలకు లబ్ధి చేకూర్చే కేంద్ర ప్రభుత్వ పథాకాలను కాంగ్రెస్​ ప్రభుత్వం అమలు చేయట్లేదని ఆరోపించారు మోదీ. కేంద్ర ప్రభుత్వ చర్యల కారణంగానే దేశంలో పేదరికం తగ్గుతోందని తెలిపారు

విపక్షాలన్నీ ఏకమై ఏర్పాటైన మహాకూటమితో ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని

కాంగ్రెస్​ కుటుంబ రాజకీయాల పై విసుర్లు

దాదాపు గాంధీ కుటుంబ సభ్యులందరీపై కేసులున్నాయి, కొందరు బెయిలుపై ఉంటే మరికొందరు ముందస్తు బెయిల్ తీసుకున్నారని మోదీ ఆరోపించారు.

ఛత్తీస్​గఢ్​ రాయ్​పుర్​ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ
undefined

"ఛత్తీస్​గఢ్​లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్​ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయకూడదని మొదట నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోకి సీబీఐని అనుమతించొద్దని రెండో నిర్ణయం తీసుకుంది. మహాకూటమితో మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. దేశాన్ని భ్రష్టు పట్టించేందుకే మహాకూటమి ఏర్పాటైంది. ఎట్టి పరిస్థితిల్లోనూ వారికి అవకాశం ఇవ్వొద్దు. "
- నరేంద్ర మోదీ

RESTRICTIONS: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New Delhi - 8 February 2019
1. Wide of Bangladeshi Foreign Minister AK Abdul Momen shaking hands with Indian External Affairs Minister Sushma Swaraj, Momen hands Swaraj a bouquet of flowers
2. Mid of Momen and Swaraj walking towards their respective country's flags and shake hands
3. Close of Momen, zoom out to Momen and Swaraj walking away
STORYLINE:
The Foreign Minister of Bangladesh AK Abdul Momen met Indian External Affairs Minister Sushma Swaraj in New Delhi on Friday.
Co-chairing the 5th joint consultative committee meeting, the two ministers were expected to discuss a wide range of topics, including discussions on the Rohingya crisis.
It is Momen's first foreign trip since Prime Minister Sheikh Hasina's landslide victory in the parliamentary election in December.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.