ETV Bharat / briefs

'భార్యాబాధితుల గోడు సభలో వినిపిస్తా' - హక్కులు

'మహిళల కోసం ఉన్న ప్రత్యేక చట్టాలు పురుషులకు ఎందుకు ఉండవు?'.... 'మహిళా కమిషన్​లా పురుషుల కమిషన్​ ఎందుకు ఏర్పాటు చేయరు?'... భార్యాబాధితుల సంఘం ప్రతినిధులు తరచూ అడిగే ప్రశ్నలివి. ఇప్పుడీ ప్రశ్నల్ని నేరుగా పార్లమెంటులో వేస్తానని అంటున్నారు ఆ సంఘం అధ్యక్షుడు. అందుకోసమే.. లోక్​సభ ఎన్నికల బరిలో దిగారు.

'భార్యాబాధితుల గోడు సభలో వినిపిస్తా'
author img

By

Published : Apr 4, 2019, 10:44 AM IST

Updated : Apr 4, 2019, 1:46 PM IST

భార్యాబాధితుల గోడు సభలో వినిపిస్తా: దేవడా
దశరథ్​ దేవడా...'అఖిల భారత భార్యా బాధితుల సంఘం' అధ్యక్షుడు. ఆ సంఘంలో 69వేల మంది సభ్యులున్నారు. ఇప్పుడు లోక్​సభ ఎన్నికల బరిలో దిగారు దశరథ్​. గుజరాత్ తూర్పు అహ్మదాబాద్​ నియోజకవర్గం నుంచి నామపత్రం దాఖలు చేశారు.

భార్యా బాధితుల కష్టాలను ఎన్నో ఏళ్లుగా చూస్తున్నానని అందుకే వారి కోసం పోరాడతానంటున్నారు దేవడా. పురుషులకు ప్రతికూలంగా కొన్ని చట్టాల్లో ఉన్న లొసుగులపై పార్లమెంటులో గళం విప్పుతానని హామీ ఇస్తున్నారు.

"పార్లమెంటుకు ప్రజలు నన్ను గెలిపించి పంపిస్తే సమాన హక్కుల కోసం పోరాడతాను. చట్టాలు అందరికీ సమానంగా ఉండాలి. వరకట్న నిషేధ చట్టం 498(ఏ), గృహహింస చట్టం 205, ఐపీసీ 125... ఇలా అన్నీ మహిళలకు అనుకూలంగా ఉన్నాయి. పురుషుల కోసం ఏమీ లేవు. మహిళా కమిషన్ ఉంది. అలాగే పురుషులకూ కమిషన్ ఉండాలి. ఇదే నా కోరిక, లక్ష్యం. "

--దశరథ్ దేవడా, అఖిల భారత భార్యాబాధితుల సంఘం అధ్యక్షుడు

దేవడా గతంలోనూ ఎన్నికల్లో పోటీ చేశారు. 2014 లోక్​సభ, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. లోక్​సభకు పోటీ చేసినప్పుడు 2,300 ఓట్లు, అసెంబ్లీకి పోటీ చేస్తే 400 ఓట్లు లభించాయి.

హక్కులకై మరో గళం..

ట్రాన్స్​జెండర్ల హక్కుల కోసం తూర్పు అహ్మదాబాద్ నుంచి నరేశ్ జైస్వాల్ బరిలోకి దిగారు. పార్లమెంట్​లో గళాన్ని వినిపించేందుకే ఎన్నికల బరిలో నిలిచానని చెబుతున్నారు. తన ఆశయం నెరవేరాలంటే భాజపా లేదా కాంగ్రెస్.. ఏదైనా పార్టీ తనకు టిక్కెట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు జైస్వాల్. 2015లో అహ్మదాబాద్​ బల్దియా ఎన్నికలు, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
  
THURSDAY 4 APRIL
0800
LOS ANGELES_ Celine Dion makes an announcement and performs.
1300
LONDON_ A preview of possible baby names for Meghan and Harry baby's - traditional vs unusual.
2000
TBC TIMING: LONDON_ Prince Charles, Prince William and Prince Harry join Sir David Attenborough at a special event for new Netflix show 'Our Planet.'
2100
VARS_ Former 'Game of Thrones' cast members reflect on their time on the show.
NEW YORK_ Tony winner Ben Platt of 'Dear Evan Hansen' releases debut album.
COMING UP ON CELEBRITY EXTRA
LONDON_ Rebecca Ferguson, David Hare and Joe Cornish on being starstruck.
LOS ANGELES_ Musicians name Bora Bora, Australia, Manila and Jamaica as their favorite vacation spots.
LOS ANGELES_ Angela Bassett, Fran Drescher and more remember their first art purchases.
BROADCAST VIDEO ALREADY AVAILABLE:
NEW YORK_At 'Game of Thrones' premiere, casts reflects on challenges and peaks of starring on the series.
NEW YORK_ At world premiere, 'Game of Thrones' stars reveal their favorite death scenes throughout the seasons.
NEW YORK_ Sophie Turner at 'Game of Thrones' final season premiere: 'I know there will be a lot of crying'.
NEW YORK_ At world premiere, 'Game of Thrones' stars reflect on portraying strong female characters.
BOSTON_ Felicity Huffman and Lori Loughlin appear in federal court on college admissions bribery charges.
LONDON_ Dad-to-be Prince Harry observes a ballet class and makes a baby smile while visiting a YMCA.
NASHVILLE_  Brad Paisley and Kimberly Williams-Paisley break ground on free grocery store in Nashville.
ARCHIVE_ Britney Spears focusing on self-care and 'me time' after rough stretch.
LAS VEGAS_ Henry Golding and Charlie Hunnam promote new Guy Ritchie film at CinemaCon.
LAS VEGAS_ Dave Bautista's upcoming 'My Spy' inspired by 'Kindergarten Cop'.
NEW YORK_ Star-studded cast of 'The Public' talk homeless epedimic and the digital divide.
BEVERLY HILLS_ 'Pet Sematary' directors pleased toughest critic, Stephen King: 'He liked it'.
LOS ANGELES_ 'Shazam's' Marta Milans says foster parents are the real superheros.
NEW YORK_ Dinosaurs on the loose! First look at the touring Jurassic World Live show.
NEW YORK_ 'Best of Enemies' cast say new film is needed in the current political and social climate.
NEW YORK_ Taraji P. Henson and cast say 'Best of Enemies' is not another 'white savior' movie.
ATLANTA_ Alyssa Milano leads protest of Georgia abortion ban.
SAO PAULO_ Keanu Reeves visits Brazil to prep for filming a new sci fi TV series.
BELLFLOWER, California_ Nipsey Hussle shooting suspect arrested.
ARCHIVE_ Swedish superstars ABBA: New song later this year.
LOS ANGELES_ Elle Fanning proves a surprising singer for Max Minghella, Jamie Bell.
LONDON_ Designer Mary Quant is back in fashion at London exhibition.
LEAVESDEN, U.K._ Jason Isaacs attends new Gringotts Wizarding Bank launch at 'Harry Potter' studios tour.
COPENHAGEN_ Forest Tower wows visitors to Denmark.
CHENGDU, China_ China pandas prepared for departure for Denmark.
NEW YORK_ Justin Theroux honored at Best Friends event by Amanda Seyfried.
N/A_ First look at Joaquin Phoenix in Joker origin story.
BOSTON_ Actress Felicity Huffman arrives at Boston court.
CELEBRITY EXTRA
LOS ANGELES_ H.E.R., India Eisley and Brandi Carlile recall their first fan encounters.
LOS ANGELES_ Skin care, Bruce Springsteen, nature: 'Killing Eve' stars reveal their obsessions.
LOS ANGELES_ Justin Baldoni calls his friends Brett Dier and Haley Lu Richardson 'the perfect couple.'
Last Updated : Apr 4, 2019, 1:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.