ETV Bharat / briefs

'కేంద్ర ఎన్నికల సంఘం మా సమస్యలు తెలుసుకుంది' - కేంద్ర ఎన్నికల సంఘం

కేంద్ర ఎన్నికల సంఘం వారణాసి అధికారులపై చర్యలు తీసుకోకుంటే తమ పోరాటం తీవ్రం చేస్తామన్నారు నిజామాబాద్​ పసుపు రైతులు. తాము దాఖలు చేసిన నామినేషన్లు తిరస్కరించడం పట్ల దిల్లీలో సీఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. నివేదిక పరిశీలించి చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం హామీనిచ్చినట్లు రైతులు తెలిపారు.

పసుపు రైతులు
author img

By

Published : May 7, 2019, 9:43 AM IST

వారణాసిలో తమ నామినేషన్లకు అడ్డంకులు సృష్టించిన అధికారుల తీరుపై పసుపు రైతులు... దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రిటర్నింగ్​ అధికారి నగదు రూపంలో డబ్బులు స్వీకరించకపోవడం వల్ల తాము చాలా నష్టపోయామన్నారు. నామపత్రాలు దాఖలు ప్రక్రియలో అధికారుల జాప్యాన్ని సీఈసీకి తెలియజేశామని వివరించారు. తమ సమస్యలను ఎన్నికల అధికారులు అడిగి తెలుసుకున్నారని రైతులు తెలిపారు. నివేదిక పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు పేర్కొన్నారు.

వారణాసి అధికారులపై సీఈసీకి పసుపు రైతుల ఫిర్యాదు

ఇదీ చూడండి : గరిడేపల్లి మండలంలో 'ప్రచారం' గొడవ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.