లోక్‌సభ తొలివిడత ఎన్నికల ప్రచారానికి తెరపడింది. పల్లెల్లో మారుమోగుతున్న డప్పు చప్పుళ్లు, నినాదాల హోరు, కళాకారుల గొంతులు మూగబోయాయి. మైకులు బంద్ అయ్యాయి. విమర్శలు, ప్రతి విమర్శలు ఆగిపోయాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, సభలు, సమావేశాలు సమాప్తమయ్యాయి. సరిగ్గా పోలింగ్‌కు 38 గంటల సమయమే ఉంది. అధికారులు పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గెలుపోటములను ప్రభావితం చేసే అంశాల ముచ్చటే.
తొలివిడత ఎన్నికల ప్రచారం సమాప్తం - Loksabha prachram close
పార్లమెంట్ తొలివిడత ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు సమయం ముగిసింది. సరిగ్గా పోలింగ్‌కు గంటల సమయమే మిగిలింది. ఎన్నికల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సమాప్తం
లోక్‌సభ తొలివిడత ఎన్నికల ప్రచారానికి తెరపడింది. పల్లెల్లో మారుమోగుతున్న డప్పు చప్పుళ్లు, నినాదాల హోరు, కళాకారుల గొంతులు మూగబోయాయి. మైకులు బంద్ అయ్యాయి. విమర్శలు, ప్రతి విమర్శలు ఆగిపోయాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, సభలు, సమావేశాలు సమాప్తమయ్యాయి. సరిగ్గా పోలింగ్‌కు 38 గంటల సమయమే ఉంది. అధికారులు పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గెలుపోటములను ప్రభావితం చేసే అంశాల ముచ్చటే.
Last Updated : Apr 9, 2019, 5:17 PM IST