ఇవీ చూడండి:కేంద్రంలో మేమే కీలకం
మళ్లీ మోదీనే... - BJP
దేశ ప్రధాని మళ్లీ మోదీనే అవుతారని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని నిజామాబాద్ లో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
కార్యకర్తలకు దిశానిర్దేశం....
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 2 లక్షల కోట్ల రూపాయలఅభివృద్ధి పనులు చేపట్టిందని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. నిజామాబాద్లో నిర్వహించిన క్లస్టర్ స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన... మోదీని మరోసారి ప్రధానిని చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఏ అజెండా లేని కాంగ్రెస్ పార్టీ... రాహుల్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తోందని ఎద్దేవా చేశారు.
ఇవీ చూడండి:కేంద్రంలో మేమే కీలకం
Intro:Tg_mbnr_02_06_vidythu_employees_dharna_avb_c6
విద్యుత్ ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా, 8 మందికి ఇచ్చిన షోకాజ్ నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యుత్ కార్యాలయానికి తాళం వేసిన ఉద్యోగులు.
vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని డివిజన్ విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు .విద్యుత్ కార్యాలయానికి తాళం వేసి కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. 8 మంది కి షోకాజ్ నోటీస్ ఇవ్వడంతో విద్యుత్ ఉద్యోగులు విధుల్లో మానసిక ప్రశాంతత కోల్పోతున్నామని మాపై పనిభారం బాగా పెరిగిందని పని భారం తగ్గించాలని వారు కోరారు ఇచ్చిన షోకాజ్ నోటీసులను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు ఒక్కొక్క పని భారం బాగా పెరిగిందని పెరిగిన పనిభారాన్ని చూసుకోకుండా ఎస్సీ కావాలనే దురుద్దేశంతో ఎనిమిది మందికి షోకాజ్ నోటీసు ఉద్దేశపూర్వకంగా ఇచ్చాడని విద్యుత్ ఉద్యోగులు అన్నారు. ఇచ్చిన షోకాజ్ నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని అలాగే పని భారం తగ్గించాలని విద్యుత్ ఉద్యోగులు తెలిపారు
Body:babanna
Conclusion:gadwal