ETV Bharat / briefs

ఎయిర్​ ఇండియాకు ఇంధన సరఫరా కొనసాగింపు!

ఎయిర్​ ఇండియాకు ఇంధన సరఫరాను నిలిపివేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయి దేశీయ ఇంధన సరఫరా సంస్థలు. గత బకాయిలతో పాటు.. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తామని ఎయిర్​ ఇండియా లిఖిత పూర్వక హామీ ఇచ్చిన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి.

ఎయిర్​ ఇండియాకు ఇంధన సరఫరా కొనసాగింపు
author img

By

Published : Oct 18, 2019, 11:11 AM IST

విమానయాన సంస్థ ఎయిర్​ ఇండియాకు ఇంధన సరఫరా నిలిపివేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాయి దేశీయ ఇంధన రిటైల్​ సంస్థలు. బిల్లులను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఎయిర్​ ఇండియా హామీ ఇవ్వడమే ఇందుకు కారణం.

లిఖిత పూర్వక వినతితో..

కొద్ది కాలంగా పేరుకుపోయిన రూ.5వేల కోట్ల బకాయిలతో పాటు.. ఎప్పటికప్పుడు ఇంధన బిల్లులు చెల్లిస్తామని ఎయిర్​ ఇండియా లిఖిత పూర్వక హామీ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. విమాన సంస్థ వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

చెల్లింపుల్లో ఆలస్యంతో..

ఇంధన బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం వల్ల దేశీయ ఇంధన సరఫరా సంస్థలు ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​ (ఐఓసీ), హిందుస్తాన్​ పెట్రోలియం కార్పొరేషన్​ (హెచ్​పీసీఎల్​), భారత్​ పెట్రోలియం కార్పొరేషన్​ (బీపీసీఎల్​) ఎయిర్​ ఇండియాకు హెచ్చరికలు చేశాయి. దేశంలోని ఆరు ప్రధాన విమానాశ్రయాల పరిధిలో విమానాల ఇంధనం (ఏటీఎఫ్​) సరఫరాను నిలిపివేస్తామని ఈనెల ప్రారంభంలో ప్రకటించాయి.

ఇదీ చూడండి: ట్రంప్​ గోల్ఫ్​ క్లబ్​లో 2020 జీ-7 సదస్సు!

RESTRICTION SUMMARY:  AP CLIENTS ONLY
SHOTLIST:
++QUALITY AS INCOMING++
VALIDATED UGC
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked against known locations and events by regional experts
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by RYZOZ
Culiacán - 17 October 2019
++VERTICAL MOBILE PHONE FOOTAGE++
1. Various of people driving trucks and shooting AUDIO: gun shots
SECURITY SECRETARY HANDOUT - AP CLIENTS ONLY
Mexico City - 17 October 2019
2. SOUNDBITE (Spanish) Alfonso Durazo, Security Secretary of Mexico:
"One of them was identified as Ovidio Guzmán López which caused that organised crime bands surrounded the house with a force greater than the official forces. Therefore other groups directed violent action against citizens on many points on the city."
VALIDATED UGC
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked against known locations and events by regional experts
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by RYZOZ
Culiacán - 17 October 2019
++VERTICAL MOBILE PHONE FOOTAGE++
3. A man on the ground shooting  
SECURITY SECRETARY HANDOUT - AP CLIENTS ONLY
Mexico City - 17 October 2019
4. SOUNDBITE (Spanish) Alfonso Durazo, Security Secretary of Mexico:
"The authorities decided to suspend all operations and we also decided to move to Culiacán to conduct the required action."
VALIDATED UGC
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked against known locations and events by regional experts
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by RYZOZ
Culiacán - 17 October 2019
++VERTICAL MOBILE PHONE FOOTAGE++
5. Parking lot during shooting  AUDIO: gunshots ++VERTICAL MOBILE PHONE FOOTAGE++
STORYLINE:
An intense gunfight with heavy weapons raged in the Mexican city of Culiacán on Thursday, after security forces located one of Joaquín "El Chapo" Guzmán's sons who is wanted in the US on drug trafficking charges.
Mexican Security Secretary Alfonso Durazo said 30 members of the National Guard and army were patrolling in the capital of Mexico's Sinaloa state when they were fired on from a house.
They repelled the attack and found Ovidio Guzmán López inside the house.
Durazo said the house was then surrounded by heavily armed gunmen who had "a greater force" and authorities decided to suspend the operation.
He did not say if Ovidio Guzmán was arrested or went free after being located.
Ovidio is not one of the jailed Mexican drug lord's best-known sons - Iván Archivaldo and Jesús Alfredo Guzmán who are known as "los Chapitos," or "the little Chapos."
They are believed to be currently running their father's Sinaloa Cartel together with Ismael "El Mayo" Zambada.
Ovidio Guzmán was indicted by a grand jury in Washington, along with a fourth brother, in 2018 for the alleged trafficking of cocaine, methamphetamine and marijuana.
Following Thursday's localisation of Ovidio, local media reported that armed civilians in trucks roared through Culiacán's centre shooting what appeared to be .50-caliber sniper rifles and machine guns.
There was a heavy deployment of Mexican security forces.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.