ETV Bharat / briefs

నిజామాబాద్ లోక్​సభ​ అభ్యర్థుల బలాబలాలు

author img

By

Published : Apr 9, 2019, 6:26 PM IST

నిజామాబాద్​లో తెరాస ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు పోటీగా 184 మంది బరిలోకి దిగారు. ఈసారి లోక్​సభ ఎన్నికల్లో పోరు రసవత్తరంగా సాగుతోంది.

నిజామాబాద్ లోక్​సభ​ అభ్యర్థుల బలాబలాలు

నిజామాబాద్​ లోక్​సభ అభ్యర్థుల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. తెరాస నుంచి కల్వకుంట్ల కవిత బరిలో ఉండగా, కాంగ్రెస్​ పార్టీ నుంచి మధుయాస్కీ గౌడ్​, భాజాపా నుంచి అర్వింద్​ పోటీలో ఉన్నారు . మరోవైపు రైతన్నలు భారీగా నిరసన నామినేషన్లు వేసి బరిలోకి దిగారు.

నిజామాబాద్ లోక్​సభ​ అభ్యర్థుల బలాబలాలు

ఇదీ చూడండి: చైతూ ఓకే.. మరి మిగతా హీరోల పరిస్థితి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.