ETV Bharat / briefs

తెరాసకు 12 నుంచి 14: న్యూస్ 18 - undefined

తెలంగాణలో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో తెరాస జయకేతనం ఎగరవేయనునట్లు మీడియా సంస్థ న్యూస్ 18 తెలిపింది.

తెరాసకు 12 నుంచి 14
author img

By

Published : May 19, 2019, 7:49 PM IST

7 దశల సార్వత్రిక సమరం ముగిసిన వెంటనే దేశవ్యాప్తంగా ఉన్న మీడియా సంస్థలు ఎగ్జిట్​ పోల్ ఫలితాలు విడుదల చేశాయి. తెలంగాణలో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో తెరాసకు 12 నుంచి 14 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక కాంగ్రెస్ భాజపాలు చెరి 1నుంచి 2 సీట్లు గెలుపొందుతాయని తెలిపింది. ఎంఐఎం పార్టీ ఒక సీటు కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది.

Intro:tg_kmm_04_19_endalu_av_c4
( )

ఖమ్మం లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గత వారం రోజులుగా తీవ్రమైన ఎండలు ఉక్కపోత తో తో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వరుసగా 43 44 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజల మధ్యాహ్నం సమయాల్లో బయటికి రావాలంటే భయపడిపోతున్నారు. ...vis

Body:ఎండలు

Conclusion:ఎండలు

For All Latest Updates

TAGGED:

exitpolls
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.