ఇవీ చూడండి:ఈసీ నిర్ణయం ప్రకారమే ఇందూరు ఎన్నికలు
నేటి నుంచి ఎమ్మెల్సీల పదవీకాలం ప్రారంభం - jeevan reddy
నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీల పదవీ కాలం నేటి నుంచి ప్రారంభమైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
నూతన ఎమ్మెల్సీలు
నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలను ప్రకటిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎనిమిది మంది ఎమ్మెల్సీలకు నిన్నటితో పదవీకాలం ముగియగా.. కొత్తగా ఎన్నికైన వారి పదవీకాలం నేటి నుంచి ప్రారంభమవుతుంది. శాసనసభ కోటా నుంచి మహమూద్ అలీ, శేరిసుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎగ్గె మల్లేశం, రియాజుల్ హసన్ ఎన్నికయ్యారు. పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా టి.జీవన్ రెడ్డి గెలుపొందారు. ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీలుగా రఘోత్తంరెడ్డి, నర్సిరెడ్డి ఎన్నికైనట్లు తెలిపారు.
ఇవీ చూడండి:ఈసీ నిర్ణయం ప్రకారమే ఇందూరు ఎన్నికలు
Note: Script Ftp
Last Updated : Mar 31, 2019, 7:13 AM IST