ETV Bharat / briefs

సరికొత్త ఫీచర్లతో.. పబ్​ జీ లైట్ వచ్చేసింది! - కొత్త ఫీచర్లు పబ్జి

తక్కువ ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్​ యూజర్లు కూడా ఇకపై పబ్​ జీ అనుభూతిని పొందనున్నారు. ఇందుకోసం పబ్​ జీ లైట్ యాప్​ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది పబ్​ జీ కార్పొరేషన్. 80కి పైగా దేశాల్లో పబ్​ జీ లైట్​ యాప్​ అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించింది.

సరికొత్త ఫీచర్లతో.. పబ్​ జీ లైట్ వచ్చేసింది!
author img

By

Published : Aug 9, 2019, 6:37 AM IST

Updated : Aug 9, 2019, 6:51 AM IST

యువతకు మరింత దగ్గరయ్యేందుకు సిద్ధమైంది పబ్​ జీ. గత 8 నెలలుగా టెస్టింగ్ దశలో ఉన్న పబ్​ జీ లైట్​ యాప్​ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. 80కి పైగా దేశాల్లో నేటి నుంచి పబ్​ జీ లైట్ అందుబాటులో ఉండనున్నట్లు పబ్​ జీ కార్పొరేషన్ వెల్లడించింది.

ఓపెన్ బీటా వెర్షన్​లో గేమ్ కంటెంట్​లో అదనపు మార్పులతో పాటు లైట్ పాస్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా గేమ్​ మిషన్​ను పూర్తి చేసేందుకు గేమర్లకు అవకాశం కలగనుంది.

4 వర్సెస్ 4 మ్యాచ్

సరికొత్త 4 వర్సెస్ 4 మోడ్ ఫీచర్​ను పబ్​ జీ లైట్​లో అందుబాటులో ఉంచింది పబ్​ జీ. నలుగురు సభ్యులతో కూడిన రెండు బృందాలు గేమ్​లో పాల్గొనొచ్చు. ఖాళీ ప్రదేశంలో.. పడవలు, కంటైనర్లు, వాహనాల మధ్య గేమ్​ను రూపొందించారు. ఇందులో ఏ జట్టు అయితే 30 మంది శత్రువులను చిత్తు చేస్తుందో వారే విజేతగా నిలుస్తారు.

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
UK POOL - AP CLIENTS ONLY
Cowes, Isle of Wight - 8 August 2019
1. Various of William, Duke of Cambridge, sitting on white-hulled yacht Number 02 (wearing blue baseball cap) ++MUTE++
2. Various of Kate, Duchess of Cambridge on Royal Foundation dark-hulled yacht 01 ++MUTE++
3. Various of yachts racing ++MUTE++
4. British TV personality Bear Grylls on yacht (wearing sunglasses)
5. Kate helping on yacht ++MUTE++
6. Various of Kate on yacht
4. Various of New Zealand yacht 07
6. William seated on yacht
STORYLINE:
The Duke and Duchess of Cambridge on Thursday (8 AUG. 2019) went head to head in the King's Cup yachting regatta off the Isle of Wight.
British TV personality Bear Grylls and his crew were crowned the overall winners while William finished the race third.
Kate came in at seventh place - second last.
A number of other celebrities competed in the regatta, including comedian John Bishop.  
The yachts represented causes supported by William and Kate.
Kate was competing on behalf of the Royal Foundation, while the duke competed on behalf of Child Bereavement UK.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Aug 9, 2019, 6:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.