ETV Bharat / briefs

భార్యను చంపిన భర్త.. నిర్ధరణ తర్వాత పరారీ - RAJESH

అనుమానం పెనుభూతంగా మారింది. కట్టుకున్న భార్యను కడతేర్చి కాటికి పంపాడు ఓ భర్త. ఈ సంఘటన హైదరాబాద్​ రాజేంద్రనగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో తీవ్ర కలకలం రేపింది.

హతురాలు నజ్మా
author img

By

Published : Apr 22, 2019, 11:13 AM IST

భర్త తన భార్యపై కత్తితో దాడి చేసి చంపిన ఘటన హైదరాబాద్​ రాజేంద్రనగర్​ పరిధిలో చోటుచేసుకుంది. ఎంఎం పహాడీకి చెందిన అమాన్​ 9 ఏళ్ల క్రితం నజ్మా అనే యువతిని వివాహమాడాడు. వీరికి ఇద్దరు పిల్లలు. అమాన్​ పెళ్లయిన నాటినుంచే నజ్మాను అనుమానించసాగాడు. తరచుగా ఇరువురి మధ్య గొడవలు జరిగేవి. పోలీసులు పలుమార్లు కౌన్సిలింగ్​ కూడా ఇచ్చారు. ఆదివారం జరిగిన గొడవ ఘర్షణకు దారితీసింది. కోపోద్రిక్తుడైన అమాన్​ కత్తితో దాడికి పాల్పడ్డాడు. భార్య మృతి చెందిందని నిర్దరించుకున్న తర్వాతే అమాన్​ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

భార్యను చంపిన భర్త

ఇవీ చూడండి: ప్రియురాలు మోసం చేసిందని ఉరి వేసుకున్నాడు

Hyd_tg_06_22_Lady murder By husband_ab_c6.re note; feed drom desk whatsapp. యాంకర్ :.... అనుమానం పెనుభూతంగా మారింది. కట్టుకున్న భార్యను కడతేర్చి కాటికి పంపాడు ఓ దుర్మార్గపు భర్త...ఈ సంఘటన నగర శివారు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే....రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి ఎంఎం పహాడీ కి చెందిన అమాన్ 9 ఏళ్ల క్రితం అజ్మా అనే యువతిని వివహమాడాడు. వీరికి ఇద్దరు సంతానం. అయితే పెళ్లయిన నాటినించే నజ్మా ను అనుమానించసాగడు అమాన్... దీంతో తరచుగా ఇరువురి మధ్య గొడవలు కొనసాగాయి. ఈ క్రమంలో ఇద్దరికి పోలీసులు పలుమార్లు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయితే ఈరోజు కూడా భార్యాభర్తల మధ్య గొడవ కాస్త ఘర్షణకు దారితీసింది. దీంతో కోపోద్రిక్తుడైన అమాన్ కత్తితో నజ్మాపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. మృతి చెందిందని నిర్దారించుకున్నాక పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హతుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బైట్ : సురేష్ ( సిఐ , రాజేంద్రనగర్)

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.