ములుగు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరిగాయి. బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పోలింగ్లో... జిల్లాలోని 57 మంది ఎంపీటీసీలతో సహా పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇవీ చూడండి: హోంశాఖ సహాయమంత్రిగా కిషన్ రెడ్డి