ETV Bharat / briefs

పీజీ కోర్సుల్లోనే ఎక్కువ లోపాలు ఉన్నాయి : జేఎన్టీయూహెచ్ - CONVENER QUOTA

హైదరాబాద్ జేఎన్టీయూహెచ్ పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో అధ్యాపకుల కొరత, ప్రయోగశాలలో పరికరాల లేమి, ఇతర లోపాలను గుర్తించి నోటీసులు ఇచ్చారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు కంటే పీజీ కోర్సుల్లోనే ఎక్కువ లోపాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు.

97 వేల 134  బీటెక్ సీట్లున్నా..70 వేలు మాత్రమే భర్తీ
author img

By

Published : May 1, 2019, 5:06 AM IST

Updated : May 1, 2019, 7:39 AM IST

పీజీ కళాశాలల్లో లోపాల్ని గుర్తించిన విశ్వవిద్యాలయం

నిర్దేశిత ప్రమాణాల ప్రకారం లేని 250 వృత్తి విద్య కళాశాలలకు జేఎన్టీయూహెచ్ నోటీసులు జారీ చేసింది. ఇంజినీరింగ్, ఫార్మసీ, అండర్ గ్రాడ్యుయేట్ పీజీ కళాశాలల్లో ఉన్న లోపాల్ని గుర్తించిన విశ్వవిద్యాలయం... వివరణ కోరుతూ 10 రోజుల గడువు ఇచ్చింది. గత నెలలో నిజ నిర్ధరణ కమిటీలు వర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలల్లో తనిఖీ చేపట్టారు. అధ్యాపకుల కొరత, ప్రయోగశాలలో పరికరాల లేమి, ఇతర లోపాలను గుర్తించి నోటీసులు ఇచ్చారు.
అధ్యాపకుల సంఖ్య తక్కువగా ఉంటే వారి నియామకానికి సంబంధించిన సమాచారం 4వ తేదీన ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు కంటే పీజీ కోర్సుల్లో ఎక్కువ లోపాలు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 97 వేల 134 బీటెక్ సీట్లు ఉన్నా..వాటిలో కన్వీనర్, యాజమాన్య కోటా కలిపి 70 వేలు మాత్రమే భర్తీ అవుతున్నాయి.

ఇవీ చూడండి : సాధికారతే లక్ష్యంగా మహిళా బైక్​ ర్యాలీ

sample description
Last Updated : May 1, 2019, 7:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.