తెలంగాణ ప్రజల భవిష్యత్తును తెరాస గాలికొదిలేసిందని మండిపడ్డారు ప్రధాని మోదీ. జ్యోతిష్యుడి సలహా మేరకు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని ఎద్దేవా చేశారు. శాసనసభ ఎన్నికలు ముందే నిర్వహించటం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు కోసం భాజపాతో కలిసి రండి అంటూ పిలుపునిచ్చారు మోదీ.
ఇవీ చూడండి:పాలమూరు ప్రజలందరికీ నమస్సుమాంజలి: మోదీ