విపక్ష, అధికార పక్షాల మధ్య మాటల యుద్ధం. రానున్న ఎన్నికల్లో ఓటర్లపై ప్రభావం చూపిస్తుందని ఫిర్యాదులు. ఇవన్నీ ఓ సినిమా కోసం. ఈ అవాంతరాలు అన్నింటినీ అధిగమించి ఏప్రిల్ 11న విడుదలకు సిద్ధమైంది మోదీ బయోపిక్ 'పీఎం నరేంద్ర మోదీ'. వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.
-
Thank you everyone for your support. Here’s the date when our film #PMNarendraModi will be releasing. 11th April. Jai hind pic.twitter.com/rY08rUhv7W
— Omung Kumar B (@OmungKumar) April 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thank you everyone for your support. Here’s the date when our film #PMNarendraModi will be releasing. 11th April. Jai hind pic.twitter.com/rY08rUhv7W
— Omung Kumar B (@OmungKumar) April 5, 2019Thank you everyone for your support. Here’s the date when our film #PMNarendraModi will be releasing. 11th April. Jai hind pic.twitter.com/rY08rUhv7W
— Omung Kumar B (@OmungKumar) April 5, 2019
మోదీ .... ఛాయ్‌వాలా స్థాయి నుంచి భారతదేశ ప్రధానిగా ఎలా ఎదిగారు అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 'మేరికోమ్' చిత్రంతో మెప్పించిన ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించాడు.
సినిమాను ముందు ఏప్రిల్ 11నే తీసుకురావాలనుకున్నారు నిర్మాతలు. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగే వేళ.. ఈ చిత్రం ఓటర్లపై ప్రభావం చూపే అవకాశముందని విపక్ష సభ్యుల ఫిర్యాదుతో ఏప్రిల్ 5కు విడుదల తేదీని మార్చారు. తాజాగా మళ్లీ ముందు అనుకున్న రోజునే తీసుకురావాలని నిర్ణయించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: