ETV Bharat / briefs

మన్మథుడు-2 మొదటి షెడ్యూల్ పూర్తి - రాహుల్ రవీంద్రన్

నాగార్జున 'మన్మథుడు-2' సినిమా షూటింగ్​ మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. త్వరలో చిత్రబృందం పోర్చుగల్ వెళ్లనుంది.

మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న మన్మథుడు-2
author img

By

Published : Apr 4, 2019, 5:01 PM IST

నాగార్జున హీరోగా నటిస్తున్న సినిమా మన్మథుడు-2. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా కనిపించనుంది. ప్రస్తుతం హైదరాబాద్​లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్​ను పూర్తి చేసుకుంది. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ విషయాన్ని ట్విట్టర్​లో వెల్లడించారు. రెండో షెడ్యూల్ కోసం పోర్చుగల్ వెళ్లనుంది చిత్రబృందం.

  • And it’s a wrap for our first schedule:)

    — Rahul Ravindran (@23_rahulr) April 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సూపర్ హిట్ అయిన మన్మథుడుకు కొనసాగింపుగా తెరకెక్కుతోందీ చిత్రం. హీరోయిన్​ సమంత ఇందులో కీలక పాత్రలో కనిపించనుంది. పూర్తి స్థాయి హాస్యభరితంగా తెరకెక్కే ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.

ఇవీ చదవండి:

SNTV Digital Daily Planning, 0700 GMT
Thursday 4th April 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Reaction after 2-2 draw between Internacional and River Plate in Copa Libertadores Group A match in Porto Alegre, Brazil. Already moved.
SOCCER: Reaction after Penarol beat Flamengo 1-0 in their Copa Libertadores Group D match at the Estadio do Maracana in Rio de Janeiro, Brazil. Already moved.
SOCCER: Around 100 Penarol fans detained by police after brawl with Flamengo supporters prior to Copa Libertadores game in Rio de Janeiro. Already moved.
SOCCER: Watford preview their FA Cup semi-final against Wolves. Expect at 1430.
SOCCER: Borussia Dortmund press conference ahead of their match against Bayern Munich in the Bundesliga. Expect at 1330.
SOCCER: A discussion panel - including Belgium coach Roberto Martinez - say 'football is now ready' for gay players to come out during their playing career. Expect at 1200.
SOCCER: Highlights from the Dutch Eredivisie, PSV Eindhoven v PEC Zwolle. Expect at 1830.
SOCCER: Highlights from the Dutch Eredivise, Feyenoord v sc Heerenveen. Expect at 2045.
SOCCER: Highlights from the Qatar Stars League, Al Sad v Al Ahli. Expect at 1900.
SOCCER: Highlights from the Qatar Stars League, Al Kharaitiyat v Al Duhail. Expect at 1900.
TENNIS: Highlights from the WTA, Volvo Car Open in South California, USA. Expect from 2000.  
CYCLING: Highlights from the Giro Di Sicilia in Italy. Expect at 1545.
OLYMPICS: IOC visit San Siro Stadium as the IOC inspection of 2026 Winter Olympics candidate host - Milan-Cortina d'Ampezzo - continues. Timings to be confirmed.  
MOTORSPORT: Highlights from stage five of the Afriquia Merzouga Rally in Morocco. Expect at 1630.
EQUESTRIAN: Highlights from the horse jumping at the FEI World Cup Finals, Goteborg, Sweden. Expect at 1500.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.