ETV Bharat / briefs

అగ్రస్థానాల్ని నిలబెట్టుకున్న స్మృతి మంధాన, గోస్వామి - smrithi mandhana

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన మహిళల వన్డే ర్యాంకింగ్స్​లో భారత మహిళా క్రికెటర్లు అగ్ర స్థానాల్ని నిలబెట్టుకున్నారు.

అగ్ర స్థానాల్ని నిలబెట్టుకున్న స్మృతి మంధాన, గోస్వామి
author img

By

Published : Mar 22, 2019, 8:53 PM IST

ఐసీసీ తాజాగా మహిళల వన్డే ర్యాంకింగ్స్​ ప్రకటించింది. టీమిండియా మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, జులన్ గోస్వామి తమ స్థానాల్ని నిలబెట్టుకున్నారు. కెప్టెన్ మిథాలీ రాజ్ నాలుగో స్థానంలోనే కొనసాగుతోంది. టాప్-10లో మరే ఇతర భారత మహిళా క్రికెటర్లు లేరు.

బౌలర్లలో భారత పేసర్ శిఖా పాండే ఐదో స్థానంలో కొనసాగుతుంది. స్పిన్నర్ పూనం యాదవ్ 10వ స్థానంలో ఉంది.

ఆల్​రౌండర్స్​లో భారత్​కు చెందిన దీప్తి శర్మ.. దక్షిణాఫ్రికాకు చెందిన నైకెర్క్​తో మూడో స్థానాన్ని పంచుకుంది.

టీం విభాగంలో 16 పాయింట్లతో టీమిండియా మూడో స్థానంలో నిలిచింది. 22 పాయింట్లతో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది.

ఐసీసీ తాజాగా మహిళల వన్డే ర్యాంకింగ్స్​ ప్రకటించింది. టీమిండియా మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, జులన్ గోస్వామి తమ స్థానాల్ని నిలబెట్టుకున్నారు. కెప్టెన్ మిథాలీ రాజ్ నాలుగో స్థానంలోనే కొనసాగుతోంది. టాప్-10లో మరే ఇతర భారత మహిళా క్రికెటర్లు లేరు.

బౌలర్లలో భారత పేసర్ శిఖా పాండే ఐదో స్థానంలో కొనసాగుతుంది. స్పిన్నర్ పూనం యాదవ్ 10వ స్థానంలో ఉంది.

ఆల్​రౌండర్స్​లో భారత్​కు చెందిన దీప్తి శర్మ.. దక్షిణాఫ్రికాకు చెందిన నైకెర్క్​తో మూడో స్థానాన్ని పంచుకుంది.

టీం విభాగంలో 16 పాయింట్లతో టీమిండియా మూడో స్థానంలో నిలిచింది. 22 పాయింట్లతో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది.

AP Video Delivery Log - 1300 GMT News
Friday, 22 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1249: Iraq Ferry Protest AP Clients Only 4202280
Mosul residents protest after deadly ferry sinking
AP-APTN-1244: Italy Xi 2 AP Clients Only 4202279
Xi and Mattarella on enhancing cooperation
AP-APTN-1239: New Zealand Survivor No Access New Zealand 4202261
Teen mosque attack survivor mourns family
AP-APTN-1235: Belgium EU Croatia AP Clients Only 4202269
Croatia PM: need to maintain EU stability, security
AP-APTN-1231: Archive Golan Heights AP Clients Only 4202278
Archive of Golan Heights amid Trump announcement
AP-APTN-1229: China MOFA AP Clients Only 4202277
China on sanctions for alleged NKorea violations
AP-APTN-1225: Lebanon Pompeo Hariri AP Clients Only 4202276
Pompeo meets Lebanese PM Hariri in Beirut
AP-APTN-1214: Turkey OIC Internet AP Clients Only 4202275
OIC chief rues role of internet in NZ attack
AP-APTN-1209: Mideast Golan Heights AP Clients Only 4202273
Golan Heights Israelis welcome Trump announcement
AP-APTN-1145: Hong Kong Thailand Wedding AP Clients Only 4202272
Ex-Thai PM presides at daughter's HKong wedding
AP-APTN-1143: Lebanon Pompeo 2 AP Clients Only 4202271
Pompeo meets Lebanese interior minister in Beirut
AP-APTN-1142: Italy Bus Abduction No access Italy 4202270
Audio and CCTV released of Italy kids abduction
AP-APTN-1140: China Explosion 2 No access Mainland China 4202267
Toxic yellow gas seen at China chemical plant
AP-APTN-1131: Germany Markets AP Clients Only 4202264
DAX struggles to recover from two-day setback
AP-APTN-1129: Kazakhstan Arrests Must credit Radio Free Europe/Radio Liberty 4202263
Kazakh police detain capital name change protesters
AP-APTN-1117: Turkey OIC Erdogan AP Clients Only 4202262
Erdogan on Golan heights, Christchurch attack
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.