కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండరాముడి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై పట్టు వస్త్రాలు సమర్పించారు. కోదండరాముడు శివధనుర్భాణ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఇదీ చూడండి: నేడే వైభవంగా హనుమాన్ శోభాయాత్ర