ETV Bharat / briefs

వెలువడుతున్న ఫలితాలు... వికసిస్తున్న గులాబీలు

ప్రాదేశిక ఎన్నికల్లో తెరాస జోరు చూపిస్తోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో ఆధిక్యం కనబరుస్తూ దూసుకుపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా కొనసాగుతోంది.

author img

By

Published : Jun 4, 2019, 3:01 PM IST

గ్రామాల్లో వికసిస్తున్న గులాబీలు

రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 4,488 ఎంపీటీసీ స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో కారు దూసుకుపోతుండగా... కాంగ్రెస్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకు వెల్లడైన ఫలితాల్లో తెరాస ఎంపీటీసీ అభ్యర్థులు 2,806 స్థానాల్లో, కాంగ్రెస్‌ ఎంపీటీసీలు 989 స్థానాల్లో, భాజపా ఎంపీటీసీ అభ్యర్థులు 176 స్థానాల్లో, తెదేపా 20, వామపక్షాలు 49, ఇతరులు 448 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించారు. 5,659 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. జడ్పీటీసీ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు కూడా కొనసాగుతోంది.

గ్రామాల్లో వికసిస్తున్న గులాబీలు...

ఇదీ చూడండి: లాటరీలో విజయం సాధించిన భాజపా అభ్యర్థి

రిపోర్టర్:పర్షరాములు ఫైల్ నేమ్:TG_SRD_73_04_HARISH_ MPTC WINNING_SCRIPT_C4 సెంటర్:సిద్దిపేట జిల్లా సిద్దిపేట యాంకర్ : సిద్ధిపేట నియోజకవర్గంలో భారీగా ఎంపీటీసీ స్థానాలు గెలుచుకున్న టి ఆర్ ఎస్ పార్టీ.. కోలాహలంగా మరీనా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నివాసం వద్ద అ.మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు కల్సి సంబురాలు చేస్కుంటున్న పార్టీ శ్రేణులు..గెలిచిన అభ్యర్థులకు అభినందనులు తెలుపుతున్నా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వారికి స్వీట్లు తినిపించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.