ఎన్నో సందర్భాల్లో తాను చెప్పిన మెజార్టీలు, ఫలితాలు తారుమారు కాలేదని లగడపాటి రాజగోపాల్ అన్నారు. శాస్త్రీయంగా తెలిసిన వివరాలే చెప్పానన్నారు. ఎవరి ఒత్తిడితోనో, ప్రభావంతోనో ఫలితాలు చెప్పలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ఇద్దరు స్వతంత్రులు రెండో స్థానంలో వచ్చారని పేర్కొన్నారు. తమ సర్వే ఫలితాల్లో ఎక్కడ తేడా వచ్చిందో తర్వాత చెబుతాన్నారు లగడపాటి.
ఇదీ చూడండి: ఇక్కడ కారు, అక్కడ సైకిల్ ఎన్నుకున్నారు: లగడపాటి