న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన తొలి వన్డేలో భారత్ ఓడింది. 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. కానీ ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న కేఎల్ రాహుల్‌పై ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించాడు టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్. అతడు ప్రస్తుతం కత్తి కంటే పదునుగా ఉన్నాడని రాసుకొచ్చాడు.
-
Opens the innings ✅
— Mohammad Kaif (@MohammadKaif) February 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Keeps wickets ✅
Stands in as captain ✅
Now finishes big for his team ✅
KL Rahul is Team India’s very own Swiss knife! #NZvIND
">Opens the innings ✅
— Mohammad Kaif (@MohammadKaif) February 5, 2020
Keeps wickets ✅
Stands in as captain ✅
Now finishes big for his team ✅
KL Rahul is Team India’s very own Swiss knife! #NZvINDOpens the innings ✅
— Mohammad Kaif (@MohammadKaif) February 5, 2020
Keeps wickets ✅
Stands in as captain ✅
Now finishes big for his team ✅
KL Rahul is Team India’s very own Swiss knife! #NZvIND
'ప్రస్తుతం కేఎల్ రాహుల్ కత్తి కంటే పదునుగా ఉన్నాడు. ఓపెనర్‌గా, వికెట్ కీపర్‌గా, వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఐదో స్థానంలోనూ వచ్చి ఉత్తమ ఫినిషర్‌గా నిరూపించుకున్నాడు. ఇలా ఏ స్థానంలో ఆడినా సరే రెచ్చిపోతున్నాడు. రాహుల్ నీ ఆటతీరును కొనసాగించాలని కోరుకుంటున్నా' -ట్విట్టర్లో మహ్మద్ కైఫ్
కివీస్‌తో జరిగిన తొలివన్డేలోనూ ఐదో స్థానంలో వచ్చి, కేవలం 64 బంతుల్లోనే 88 పరుగులు చేశాడు. ఇందులో 6 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. ఈ వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ గైర్హాజరుతో పృథ్వీషా, మయాంక్ అగర్వాల్‌లు ఓపెనింగ్‌కు దిగారు. ఈ కారణంతోనే రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇలా ఏ స్థానంలో వచ్చినా సరే తన విధ్వంసకర ఆటతీరుతో రాహుల్ జట్టులో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు.