దేశంలోని యువత... జవాన్లను ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. దిల్లీలోని ఇండియా గేటు వద్ద యుద్ధ స్మారకాన్ని సందర్శించి... పుష్పగుచ్ఛంతో నివాళులర్పించారు. దేశ రక్షణకు సైనికులు చేస్తోన్న కృషి చిరస్మరణీయమని ప్రశంసించారు. దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న వీరులకు ధన్యవాదాలు తెలిపారు. సైనికుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంటుందని తెలిపారు.
ఇదీ చూడండి : జులై 15 వరకు పూర్తి చేయాలి: ఎర్రబెల్లి