ఎండిపోయిన లక్షలాది ఎకరాల మెట్టభూముల్లో గోదావరి సిరులు పారించే కన్నెపల్లి పంపుహౌస్ ఇవాళ ప్రారంభమైంది. పంపుహౌస్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ గుమ్మడికాయ కొట్టారు. అనంతరం అతిథులందరు కొబ్బరికాయలు కొట్టగా... గవర్నర్ నరసింహన్ రిబ్బన్ కత్తిరించారు. ఆతర్వాత కేసీఆర్ శిలాఫలకాన్ని ఆవిష్కరించినయ.. అనంతరం పంపుహౌస్‌లోని ఆరో మోటారును సీఎం ప్రారంభించారు. అంతకుముందు పంపుహౌస్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు
ఇవీ చూడండి:'జూన్ 21 రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించే రోజు'