జగన్ వయసు చిన్నది.. ముఖ్యమంత్రి బాధ్యత పెద్దదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తండ్రి నుంచి వచ్చిన వారసత్వమే జగన్‌ను ముందుకు నడుపుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలు కరచాలనం చేసుకోవాలి.. కత్తి దూసుకోకూడదన్నారు. జగన్ ముందున్న ప్రధాన లక్ష్యం గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడమని కేసీఆర్ సూచించారు. తెలంగాణ రాష్ట్రం సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. జగన్కు రాష్ట్ర ప్రజల తరఫున కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
'వయసు చిన్నది.. సీఎం బాధ్యత పెద్దది' - JAGAN
తెలంగాణ ప్రజల తరఫున జగన్కు శుభాకాంక్షలు. జగన్ వయసు చిన్నది... కానీ ముఖ్యమంత్రి బాధ్యత పెద్దది. జగన్ పాలనలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా. -సీఎం కేసీఆర్