రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడకు చేరుకున్నారు. జగన్ ప్రమాణస్వీకారానికి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పయనమయ్యారు. ముందుగా కేసీఆర్ గన్నవరం విమానాశ్రయం నుంచి గేట్ వే హోటల్‌కు వెళ్లనున్నారు. అక్కడ గవర్నర్ నరసింహన్‌తో కలిసి వైకాపా అధినేత ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. అనంతరం దిల్లీ వెళ్లి ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గులాబీ అధినేత పాల్గొననున్నారు.
ఇవీ చూడండి: ఐదుగురు సీఎంల ప్రమాణస్వీకారాలకు ఒక్కడే గవర్నర్