ETV Bharat / briefs

శుభాకాంక్షల ట్వీట్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్​, సభాపతి పోచారం శ్రీనివాస్​ రెడ్డి, ఎంపీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.

author img

By

Published : Mar 8, 2019, 11:59 AM IST

కేసీఆర్​ కవిత

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్​, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్​ రెడ్డి, ఎంపీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. అతివలు అన్ని రంగాల్లో రాణించాలని, ఆర్థికంగాను వృద్ధి సాధించాలని సీఎం ఆకాంక్షించారు. మహిళలను పూజించే గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు మనదగ్గర ఉన్నాయని పోచారం కొనియాడారు. మహిళల దినోత్సవం రోజునే కాకుండా ప్రతిరోజు వారికి సమాన హక్కులు కల్పించేందుకు కృషిచేద్దామని కవిత ట్వీట్​ చేశారు.

  • Hon'ble CM Sri K Chandrashekar Rao conveyed his greetings on the occasion of #WomensDay. CM said that women should progress in all fields and when women attain economic independence the society prospers. CM gave a call to society to rededicate for the empowerment of women. pic.twitter.com/PWpOVUynVo

    — Telangana CMO (@TelanganaCMO) March 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

hyd_tg_13_08_NIRD International sadasu_ab_c6. note: feed from desk whatsapp. గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతులు కల్పన ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంపై కేంద్ర అ రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సాధించాలని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ అన్నారు దేశంలో జనాభా పెరుగుదల ఆరోగ్యం పర్యావరణంపై వాటి ప్రభావము అనే అంశంపై రాజేంద్రనగర్ లోని జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థలు ఏర్పాటు చేసిన మూడు రోజుల జాతీయ సదస్సు ను ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా గా తూ జనాభా పెరుగుతుందన్నారు ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందన్నారు గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించడం ద్వారా వలసలను నివారించడానికి అవకాశం ఉందంటున్నారు ఎన్ ఐ ఆర్ డి పి ఆర్ ర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ డబ్ల్యూ ఆర్ ఆర్ రెడ్డి మాట్లాడుతూ ఈ సదస్సులో దేశవ్యాప్తంగా జనాభా పెరుగుదల అనుబంధ రంగాల్లో పరిశోధనలు చేసిన 160 మంది శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారని వివిధ విభాగాలు అధికారులు తదితరులు పాల్గొంటారని ఆయన తెలిపారు. బైట్.. రాజేశ్వర్ తివారి. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ముఖ్య కార్యదర్శి. బైట్.. డబ్ల్యు ఆర్ రెడ్డి. ఎన్ ఐ ఆర్ టి డి పి ఆర్ ర్ డైరెక్టర్ ఆఫ్ జనరల్.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.