ETV Bharat / briefs

జియో-గూగుల్​ కొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర తక్కువే! - జియో స్మార్ట్​ ఫోన్​ ఫీచర్స్​

జియో, గూగుల్‌ కలసి తక్కువ ధరలో, మంచి ఫీచర్లతో స్మార్ట్​ఫోన్‌ను తీసుకొస్తామని కొన్ని నెలల క్రితం ప్రకటించాయి. అయితే.. ఈ ఫోన్ ధర ఇదేనంటూ ఆన్​లైన్​లో కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఈ మొబైల్​ ధర ఎంతంటే?

jio
జియో
author img

By

Published : Aug 18, 2021, 6:09 PM IST

Updated : Aug 18, 2021, 8:14 PM IST

తక్కువ ధరలో, మంచి ఫీచర్లతో స్మార్ట్​ఫోన్‌ను వచ్చే నెలలో విడుదల చేయనుంది జియో. గూగుల్​తో కలిసి ఈ మొబైల్​ను రూపొందిస్తోంది. అయితే ఇది రూ.3,499కే మార్కెట్లోకి అందుబాటులోకి రానుందంటూ ప్రస్తుతం నెట్టింట్లో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. సెప్టెంబరు 10న ఈ మొబైల్‌ను అధికారికంగా లాంచ్‌ చేస్తారు.

jio
జియో

స్పెసిఫికేషన్స్​(అంచనా)

  • బూటింగ్‌ స్క్రీన్‌
  • 5.5అంగుళాల పొడవు హెచ్​డీ డిస్​ప్లే
  • 4జీ వోల్ట్​ డ్యుయెల్​ సిమ్​
  • 2జీబీ, 3జీబీలో అందుబాటు
  • 16, 32 జీబీ మెమొరీ
  • క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్​ 215 ప్రాసెసర్​
  • ఆండ్రాయిడ్‌ 11 (గో ఎడిషన్‌)
  • 13మెగా పిక్సల్​ రియర్​ కెమెరా, 8మెగా పిక్సల్​ సెల్ఫీ కెమెరా
  • బ్యాటరీ 2500ఎమ్​ఏహెచ్​
  • వీడియో కాల్స్‌ కోసం 'డుయో గో' యాప్‌

ఇదీ చూడండి: జియో-గూగుల్​ కొత్త స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు ఇవేనా?

Last Updated : Aug 18, 2021, 8:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.